విరాట్ కోహ్లీ 'లక్కీ' లేడీ ఎవరంటే....
బూస్ట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ.... ఇది కోహ్లీ బూస్ట్ అడ్వర్టయిజ్‌మెంట్‌లో చెప్పే డైలాగ్. అయితే, అనుష్క ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అండ్ లక్ అని అంటున్నాడు విరాట్ కోహ్లీ. తన పక్కన అనుష్క ఉన్నపుడల్లా తనను లక్ వరించిందిని చెబుతున్నాడు ఈ ఢిల్లీ బ్యాట్స్‌మెన్. తన జీవితంలో కీలకమైన సందర్భాల్లో అనుష్క పక్కనుందని, ఇది తనకు చాలా సంతోషం కలిగించే విషయమని అంటున్నాడు కోహ్లీ.
కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తనను 2014లో టెస్ట్ జట్టు కెప్టెన్‌గా, 2016లో వన్డే జట్టు కెప్టెన్ గా ప్రకటించినపుడు అనుష్క పక్కనే ఉందని చెప్పాడు విరాట్. ఆ సంతోషకర సందర్భాన్ని అనుష్కతో పంచుకోవడం జీవితంలో మరిచిపోలేని ఘటన అని అన్నాడు.
2015వరల్డ్ కప్ కు ముందు జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో కోహ్లీని టెస్ట్ జట్టు కెప్టెన్సీ వరించింది. అప్పుడు కోహ్లీ, అనుష్క హోటల్ లో ఉన్నారు.2016లో మొహాలీలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీని వన్డే జట్టు కెప్టెన్ గా బీసీసీఐ ప్రకటించింది. అప్పుడు కోహ్లీని కలవడానికి అనుష్క మొహాలీ వచ్చింది. కాబట్టి, అనుష్క శర్మ తన లక్కీ లేడీ అంటున్నాడు విరాట్.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/