• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వైరల్ : నాన్న విధుల్లో...

వైరల్ : నాన్న విధుల్లో విరాట్ కోహ్లీ బీజీ

By - Tupaki Desk
Update: 2021-03-22 14:48 GMT
ఈ మధ్యకాలంలో విరాట్ కోహ్లీ ఫాం కోల్పోయి తంటాలు పడడానికి సరిగ్గా ఆడకపోవడానికి కారణాలేంటని చాలా మంది చాలా రకాలుగా విశ్లేషించారు. కానీ ఆయన సంసార సాగరంలో ఈదుతూ అదనపు బాధ్యతలతో ఒత్తిడితో ఆడలేకపోతున్నాడని మాజీలు సైతం దెప్పిపొడిచారు.తాజాగా ఇంగ్లండ్ తో టెస్టుల్లో విఫలమైన కోహ్లీ టీ20లో ఫాంలోకి వచ్చాడు. గెలిపించాడు. ప్రస్తుతం వన్డే సిరీస్ కోసం ఫూణేకు కోహ్లీ వచ్చాడు. వీరికోసం బీసీసీఐ ప్రత్యేక చార్టెడ్ ఫ్లయిట్ ను కేటాయించింది.

భారత కెప్టెన్ కోహ్లీ కరోనా టైంలో భార్య పిల్లలతోనే కలిసి ఉంటున్నాడు. బీసీసీఐ అనుమతి ఇవ్వడంతో హోటల్స్ లో కోహ్లీ తన భార్య అనుష్క, కూతురుతో ఉంటున్నాడు. తాజాగా అహ్మదాబాద్ నుంచి ఫూణేకు వస్తుండగా నాన్న విధుల్లో కోహ్లీ కనిపించాడు. అనుష్క శర్మ కూతురు వామికను ఎత్తుకోగా.. విరాట్ వారి హ్యాండ్ బ్యాగులు, క్రికెట్ కిట్, కూతురును తీసుకెళ్లే క్యారీకోట్ మోస్తూ కెమెరాలకు చిక్కాడు.

ఫూణే విమానాశ్రయంలోనూ ఇదే రిపీట్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వామిక ఫొటోలు ఇంతవరకు షేర్ చేయలేదు. ఇప్పుడు కూడా వామిక కనిపించకుండా అనుష్క చాలా జాగ్రత్తగా టవల్ తో కవర్ చేసింది.
Tags:    
  • Virat Kohli 
  • Anushka Sharma 
  • Virushka 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS