ఘాటైన ప్రేమతో చలికి ఛాలెంజ్
ప్రస్తుతం దేశంలో మోస్ట్ సెలబిట్రీ కపుల్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న వారు ఎవరు అంటే.. విరుష్క జోడి అని చెప్పాల్సిందే. సైలెంట్ గా విదేశాల్లో పెళ్లి చేసుకున్న ఈ జోడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. కోహ్లీ అంటే క్రికెట్ తెలిసిన ప్రతి వ్యక్తికి తెలుసు. ఇక అనుష్క కూడా తన వరకు బాగానే ఇమేజ్ ను సంపాదించుకుంది. అయితే ఎక్కడికెళ్లినా వీరికి అభిమానులు ఉంటారు.
అభిమానులకు కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా వారిని కలుసుకోవడానికి ఎగబడతారు. అయితే వారికంటూ ఇక నుంచి ఒక స్పెషల్ ఆనందం ఉండాలి కదా.. సో మనోళ్లు పెళ్లి అవ్వగానే స్పెషల్ హనీమూన్ స్పాట్ ని ఎంచుకున్నారు. యూరోప్ దేశాల్లో జనావాసం లేని స్పెషల్ ప్రదేశాల్లో ప్రేమ పక్షుల్లా వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే రీసెంట్ గా అందుకు సంబంధించిన ఒక ఫొటో బయటపడింది.
దట్టమైన మంచు ప్రాంతాల్లో అనుష్క విరాట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు వారి ఘాటైన ప్రేమతో చలికి ఛాలెంజ్ విసురుతున్నట్లు ఉన్న ఆ ఫొటో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. మొత్తానికి విరాట్ తనకు ఇష్టమైన బ్యూటీని పెళ్లాడి ఎంజాయ్ చేస్తున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక హనీమూన్ తర్వాత ఇండియాకు మరికొన్ని రోజుల్లో రాబోతున్నారు. అనంతరం విరుష్క రెండు పార్టీలతో బిజీ కానున్నారు.