• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యూఎస్ ప్రీమియర్స్: చరణ్...

యూఎస్ ప్రీమియర్స్: చరణ్ సినిమాకు భారీ షాక్!

By - Tupaki Desk
Update: 2019-01-11 05:04 GMT
ఈ సంక్రాంతి సీజన్లో ఆడియన్స్ ఇచ్చే షాకులకు టాలీవుడ్ ఫిలింమేకర్స్ కు దిమ్మతిరిగేలా ఉంది. ఇప్పటికే 'ఎన్టీఆర్ కథానాయకుడు' కలెక్షన్స్ పరిస్థితి నిరాశాజనకంగా ఉంది.  ఓవర్సీస్ విషయయమే తీసుకుంటే 'కథానాయకుడు' సినిమాకు ప్రీమియర్స్ ద్వారా వన్ మిలియన్ డాలర్లు వస్తాయని భావిస్తే హాఫ్ మిలియన్ డాలర్లతో సరిపెట్టుకుంది. ఇక ఈ సీజన్లో మరో భారీ సినిమా చరణ్ 'వినయ విధేయ రామ' ఈరోజు విడుదల అవుతోంది.  అమెరికాలో ప్రీమియర్స్ స్క్రీనింగ్ ఇప్పటికే పూర్తయింది.

ఇక యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ ఎలా ఉందంటే ఇప్పటి వరకూ $100 K  కు కాస్త ఎక్కువ గా గ్రాస్ వసూలయిందట. ప్రీమియర్ కలెక్షన్ పూర్తి వివరాలు వచ్చే సరికి ఈ ఫిగర్ $150 K కంటే దాటదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  అంటే.. బాలయ్య సినిమా ప్రీమియర్ కలెక్షన్స్ లో ఇది మూడో వంతు! బాలయ్య సినిమాకు  ప్రీమియర్స్ ద్వారా $473K కలెక్షన్స్ వసూలయింది.  ఈ లెక్కన చరణ్ సినిమాకు గురువారం ప్రీమియర్ కలెక్షన్స్ భారీ షాక్ అనే చెప్పాలి.  'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ సాధించి మంచి ఊపులో ఉన్న చరణ్ సినిమాకు ఇలాంటి కలెక్షన్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.

ఓవర్సీస్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా ఇంతకంటే బెటర్ గా ప్రీమియర్ కలెక్షన్స్ వస్తాయి.  విజయ్ దేవరకొండ 'నోటా'.. వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' ప్రిమియర్ కలెక్షన్స్ 'వినయ విధేయ రామ' కలెక్షన్స్ కంటే మెరుగ్గా ఉండడం గమనార్హం.  ఓవర్సీస్ లో బోయపాటి ట్రాక్ రికార్డ్.. రొటీన్ మాస్ మసాలా ట్రైలర్లు.. వీక్ ప్రమోషన్స్ లాంటివి ఓవర్సేస్ లో ఇలా షాకింగ్ రెస్పాన్స్ రావడానికి కారణం అని భావిస్తున్నారు.


Full View

Tags:    
  • Ram Charan 
  • Vinaya Vidheya Rama Movie 
  • Telugu NEws 

Similar News

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS