• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వినయ విధేయ రామ క్లోజింగ్...

వినయ విధేయ రామ క్లోజింగ్ కలెక్షన్స్

By - Tupaki Desk
Update: 2019-02-05 05:21 GMT
రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' భారీ అంచనాల నడుమ సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయింది.  ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విలువ రూ. 92 కోట్లు కాగా ఫుల్ రన్ లో రూ.62.64 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ మాత్రమే రాబట్టగలిగింది. ముప్పై కోట్ల నష్టాలతో డిజాస్టర్ గా నిలిచింది.

ఈ సినిమా ఉత్తరాంధ్ర.. ఈస్ట్ గోదావరి.. వెస్ట్ గోదావరి.. నెల్లూరు ఏరియాలలో మెరుగైన కలెక్షన్స్ వసూలు చేసింది.   నైజామ్ వసూళ్లు మాత్రం మిగతా ఏరియాలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి.   ఈ సినిమా నైజామ్.. ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ.32 కోట్లకు దిల్ రాజు తీసుకున్నారు. ఆయనకు ఈ సినిమాతో దాదాపు రూ.11 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.  ఇదిలా ఉంటే ఓవర్సీస్ లో ఈ సినిమా ఏ మాత్రం  ప్రభావం చూపించలేకపోయింది.  

ప్రపంచవ్యాప్తంగా 'వినయ విధేయ రామ' క్లోజింగ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 12.58  cr

సీడెడ్: 11.92 cr

ఉత్తరాంధ్ర: 8.51 cr

కృష్ణ: 3.69 cr

గుంటూరు: 6.36 cr

ఈస్ట్ : 5.42 cr

వెస్ట్: 4.42 cr

నెల్లూరు: 2.89 cr

ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 55.79 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా: 5.40 cr

ఓవర్సీస్: 1.45 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 62.64 cr



Tags:    
  • Vinaya Vidheya Rama 
  • Ram Charan 
  • Kiara Advani 
  • Tollywood Box Office 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS