• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగు రాష్ట్రాలకు...

తెలుగు రాష్ట్రాలకు విరాళమిచ్చిన ఫస్ట్ తమిళ హీరో..!

By - Tupaki Desk
Update: 2020-04-22 13:30 GMT
మనదేశంలో ప్రస్తుతం క‌రోనా వైర‌స్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోరుగా చ‌ర్యలు చేప‌డుతున్నాయి. కరోనాపై పోరాటానికి కొన్నివేల కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. ఈ పోరాటంలో ప్రభుత్వాలకు తమ వంతు సాయం అందిస్తున్నారు సినీ తారలు. దేశంలోని అన్ని సినీ పరిశ్రమల నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందజేశారు. కానీ తెలుగు రాష్ట్రాలకు కోలీవుడ్ నుండి విరాళం ఇవ్వడానికి మొదటి వ్యక్తిగా ముందుకొచ్చాడు స్టార్ హీరో విజయ్. కోలీవుడ్ సెలబ్రిటీల నుండి ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో విజయ్ స్వయంగా ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. తన వంతు సాయంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాల సహాయ నిధులకు రూ.1.30 కోట్లను విరాళంగా ప్రక‌టించారు. ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.5 ల‌క్షల చొప్పున అందజేసి తన మనసు చాటుకున్నాడు.

కేవలం తమిళనాడు రాష్ట్రానికే కాకుండా దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విజయ్ విరాళం ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. ఇదిలా ఉండగా.. విజయ్ తప్ప ఇంతవరకు ఏ తమిళ హీరో తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించలేదు. నిజానికి విజయ్ కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కూడా తెలుగు రాష్ట్రాలపై స్పందించక పోవడం గమనార్హం. తమిళంతో పాటు తెలుగులో కొన్నేళ్లుగా సినిమాలు విడుదల చేస్తున్న హీరోల కంటే మొన్న మొన్న వచ్చిన విజయ్ ముందుకు రావడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇకనైనా తెలుగులో ఫ్యాన్స్ కలిగిన తమిళ హీరోలు స్పందించి ముందుకొస్తే బాగుంటుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి విజయ్ చేసిన పని వేరే ఏ హీరోనైనా కదిలిస్తుందేమో..!
Tags:    
  • Kollywood 
  • Tollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • corona 
  • corona funds 
  • Vijay 
  • Donation To Southern States 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS