• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అర్జున్ రెడ్డికి విజయ్...

అర్జున్ రెడ్డికి విజయ్ పారితోషకం ఇంతేనా?

By - Tupaki Desk
Update: 2018-07-18 11:25 GMT
అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు విజయ్ దేవరకొండ.. చిన్న సినిమాగా వచ్చిన ఈ అడల్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కేవలం 4 కోట్ల బడ్జెట్ తో మూవీ తీస్తే.. పదిరెట్లు లాభాలు వచ్చిపడ్డాయని చెప్పుకుంటారు. ఈ చిత్ర దర్శకుడు సందీప్ వంగ సొంతంగా నిర్మించడంతో భారీగా లాభపడ్డాడట. చిత్రం రిమేక్ - డిజిటల్ - శాటిలైట్ హక్కుల అమ్మకం ద్వారా కోట్లు వచ్చిపడ్డాయని ఫిలింనగర్ టాక్.

అయితే అర్జున్ రెడ్డి సినిమాకు ముందు విజయ్ ఓ అనామక హీరోనే.. పెళ్లిచూపులు సినిమాతో అప్పుడే హీరోగా గుర్తింపుపొందాడు. ఇక ఆ తర్వాత అర్జున్ రెడ్డిలో నటించినందుకు గాను  కేవలం రూ.5 లక్షలే తీసుకున్నట్టు విజయ్ తెలిపాడు. ఐతే విడుదల తర్వాత సినిమాకు భారీ లాభాలు రావడంతో అందులోంచి తనకు వాటాగా భారీగా డబ్బు వచ్చిందని వివరించాడు.

విజయ్ ఈ విషయాలను స్వయంగా వెల్లడించాడు. ఇటీవలే ‘రౌడీ’ పేరుతో అపారెల్ బ్రాండ్ ను ఆవిష్కరించిన సందర్భంగా అర్జున్ రెడ్డి పారితోషకం గురించి అడిగితే ఈ సంచలన నిజం చెప్పాడు. విజయ్ అర్జున్ రెడ్డి సినిమాకు కేవలం 5 లక్షలు తీసుకున్నాడని తెలిసి అంతా అవాక్కయ్యారు. అయితే సందీప్ వంగ ఆర్థిక పరిస్థితి చూసే అంత తక్కువ తీసుకున్నానని చెప్పడంతో ఈ హీరో గొప్పతనాన్ని ఇప్పుడు అందరూ పొగుడుతున్నారు.
Tags:    
  • Vijay Devarakonda 
  • Arjun Reddy Movie 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS