కత్రినా హబ్బీ కి స్ఫూర్తి హృతిక్ రోషన్!

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాకప్ లేకుండానే బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గాకెరీర్ ప్రారంభించి లఘు చిత్రాలు సైతం చేసి స్టార్ అయిన నటుడు. 'ఉరి' హిట్ తో పాన్ ఇండియా లో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత వార్ నేపథ్యంలో గల సినిమాలకు బ్రాండ్ హీరోగా మారిపోయాడు.
అటుపై స్టార్ హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని బిగ్ లీగ్ లో చేరాడు. మరి ఈ స్టార్ హీరోకి స్పూర్తి ఎవరు? ఎవర్ని ఆదర్శంగా తీసుకుని పరిశ్రమలో ఎదిగాడు? అతడి డాన్సులకు స్పూర్తి ఎవరు? అంటే ఆసక్తికర సంగతులే తెలుస్తున్నాయి.
ఇటీవలే దుబాయ్ వేదికగా జరిగిన అవార్డు ఫక్షంన్ లో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో వేదిక పంచుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో హృతిక్ తో కలిసి స్టెప్ పంచుకున్నాడు. ఇలా హృతిక్ తో కలిసి డాన్సు వేయడం అన్నది చాలా అరుదుగా చోటు చేసుకుంటుంది. ఆయనతో డాన్సు అంటే? ఎంతో మంది హీరోయిన్లు..హీరోలు ఇష్టపడతారు. అలాంటి లక్కీ ఛాన్స్ దుబాయ్ వేదికలో అందుకున్నాడు విక్కీ.
తాజాగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హృతిక్ గురించి ఆసక్తికర విషయం పంచుకున్నారు. 'హృతిక్ ని చూడటానికి 'ఫిజా' సెట్ కి తరుచూ వెళ్లేవాడిని. అప్పటికే 'కహోనా ప్యార్ హై' చిత్రం విడుదలైంది. నేను ఆయనకు వీరాభిమానిని.
ఆసినిమాలో పాటకు డాన్సు చేసే పిల్లల్ని హృతిక్ కలుస్తారని ఎవరో చెబితే తెలిసింది. అది నమ్మి ఆయన్ని కలవడానికి మూడు రోజుల ముందు మూడు రోజుల పాటు ' ఏక్ పల్ కాజీనా' పాటకు డాన్సు ప్రాక్టీస్ చేసా. అది చాలా కష్టమైన పని అని అప్పుడే అర్ధమైంది. ఎలాగూ నేర్చుకున్నాను.
ఆయన చాలా మంది వ్యక్తి. అప్పుడు ఆయన్ని కలవడం చాలా సంతోషంగా అనిపించింది. ఆయన నాకు ఒక వ్యక్తి మాత్రమే కాదు. మంచి స్పూర్తి కూడా. కష్టపడే తత్వం ఆయన్న నుంచే అలవాటు అయింది. అంత పెద్ద స్టార్ అయినా ఇప్పటికీ అలాగే శ్రమిస్తార. పనిపట్ల ఆయన అంకిత భావం అసాధారణమైనది' అని అన్నారు.