• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమల్ హాసన్ విక్రమ్...

కమల్ హాసన్ విక్రమ్ ఈవెంట్.. గెస్టుగా టాలీవుడ్ స్టార్ హీరో

By - Tupaki Desk
Update: 2022-05-30 10:30 GMT
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా జూన్ 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు ప్రతి ఇంటర్వ్యూలో కూడా నమ్మకంగా చెబుతూ వస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

నితిన్ హోమ్ ప్రొడక్షన్ శ్రేష్ఠ్ మూవీస్ లోనే విక్రమ్ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా విడుదల అవుతోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.
నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఇటీవల తమిళనాడులో కమల్ హాసన్ ను ప్రత్యేకంగా కలుసుకొని తెలుగులో కూడా విక్రమ్ సినిమానీ ఇంకా బాగా ప్రమోట్ చేయాల్సిందిగా వివరణ ఇచ్చారు.

అంతే కాకుండా ప్రత్యేకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నామని చెప్పడంతో కమలాసన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే 31వ తేదీన హైదరాబాద్ శిల్పకళావేదికలో విక్రమ్ సినిమా తెనుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించబోతున్నారు.

అయితే ఈ వేడుకకు టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కమలసన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వారిలో వెంకటేష్ గారు ఒకరు. గతంలోనే వీరి కలయికలో ఈనాడు అనే సినిమా వచ్చింది.

ఇప్పుడు విక్రమ్ సినిమా తెలుగులో విడుదల అవుతున్న సందర్భంగా వెంకటేష్ మరోసారి కమలాసన్ కు సపోర్ట్ చేసే విధంగా వేడుకకు వెళ్ళిపోతున్నారు. చాలా రోజుల తర్వాత తెలుగులో కూడా కమల్ హాసన్ సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆయన ఎలాగైనా ఈ సినిమాతో రెండు భాషల్లో కూడా సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు.

మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. లోకేష్ కనగారాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి అలాగే ఫాహాద్ ఫాజిల్, సూర్య కూడా సినిమాలో స్పెషల్ పాత్రలతో కనిపించబోతున్నారు.
Tags:    
  • FilmIndustry 
  • Venkatesh 
  • KamalHassan 
  • VikramMovie 
  • VenkyChiefGuestforVikram 
  • LokeshKanagaraj 
  • FahadhFasil 
  • ShilpakalaVedika 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS