• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగు ఇండస్ట్రీలో ఈ...

తెలుగు ఇండస్ట్రీలో ఈ మాటలు వెంకీనే చెప్పగలరేమో?

By - Tupaki Desk
Update: 2019-12-13 04:48 GMT
పేరున్న నటుడైనప్పటికి డౌన్ టు ఎర్త్ అన్నట్లుగా వ్యవహరించే హీరోల్లో ఒకరు వెంకటేశ్. హిపోక్రసీ లేకుండా మాట్లాడే వారిలో వెంకీ ముందుంటారని చెబుతారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం.. అనవసరమైన గొప్పలకు పోవటం అతనికి అలవాటు ఉండదంటారు. 

తాజాగా ఆయన నటించిన వెంకీ మామ ఈ రోజు విడుదలవుతోంది. మారుతున్న కాలానికి తగ్గట్లుగా తనను తాను మార్చుకునేందుకు ఏ మాత్రం వెనుకాడని ఆయన నోటి నుంచి తాజాగా వచ్చిన వ్యాఖ్య ఆసక్తికరంగానే కాదు.. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి దమ్ము ఆయనకే చెల్లు అన్న మాట వినిపిస్తోంది.

వెబ్ సిరీస్ లకు ఆదరణ అంతకంతకూ పెరుగుతున్న వేళ.. అగ్ర నటుడిగా తనకున్న ఇమేజ్ తో అలాంటి వాటిని ఎందుకు చేయాలన్న క్వశ్చన్ ను పక్కన పెట్టి.. ఎందుకు చేయకూడదన్న సూటిమాటే ఆయన నోటి నుంచి వస్తోంది. తాను వెబ్ సిరీస్ లోకి రావాలనుకుంటున్నట్లు వెంకటేశ్ చెప్పేశారు.

వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయమని ఎవరో ఒకరు వచ్చి అడగటం ఎందుకు?  నేనే దర్శకుల్ని అడుగుతానని చెప్పటం ఆసక్తికరంగా మారింది. ఏదో ఒకటి రాయండి.. వెబ్ సిరీస్ కథలు తీసుకురండి చేద్దామని తానే చెప్పేస్తానంటూ తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పేశారు. తెలుగు ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ లో చేయటానికి ఇంత ఓపెన్ గా ఓకే చెప్పటం వెంకీకే సాధ్యమేమో?
Tags:    
  • Venkatesh 
  • Web Series 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS