• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెంకటేష్ గాత్రంతో...

వెంకటేష్ గాత్రంతో శ్రీనివాస కళ్యాణం!

By - Tupaki Desk
Update: 2018-08-04 10:24 GMT
దిల్ రాజు బ్యానర్ పై 'శతమానం భవతి' స్టైల్ లో సతీష్ వేగేశ్న తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'శ్రీనివాస కళ్యాణం'.  నితిన్ - రాశి ఖన్నాలు జంటగా నటించిన ఈ సినిమా ఆగష్టు 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ - ట్రైలర్లు - ఆడియో సినిమా ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని, సూరజ్ బరజాత్య సినిమాల తరహాలో ఈ సినిమా ఓ మ్యారేజ్ సెలబ్రేషన్ అనే ఇండికేషన్స్ ఇచ్చాయి. 

ఈ సినిమాకు సంబంధించిన ఓ తాజా అప్డేట్ ఈమధ్యే బయటకు వచ్చింది.  ఈ సినిమాకు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడట.  అంటే వెంకటేష్ గాత్రంతో 'శ్రీనివాస కళ్యాణం' ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట.  ఇప్పటికే మంచి బజ్ ఉన్న ఈ సినిమాకు వెంకటేష్ వాయిస్ ఓవర్ ఓ అదనపు ఆకర్షణ. ఈ సినిమా ట్రైలర్ ను ఇప్పటికే మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయించిన విషయం తెలిసిందే. పైగా సినిమా రిలీజ్ కూడా మహేష్  పుట్టిన రోజున కావడం విశేషం.

ఇప్పుడు మహేష్ తో పాటు వెంకటేష్ టచ్ కూడా ఇచ్చారు.  మరి ఈ సినిమాతో దిల్ రాజు - సతీష్ వేగేశ్నలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో సతమతమౌతున్న యంగ్ హీరో నితిన్ కు మంచి హిట్ అందిస్తారో లేదో వేచి చూడాలి.  'శ్రీనివాస కళ్యాణం' కూడా మరో 'శతమానం భవతి అవుతుందా లేదా అని తెలియాలంటే ఆగష్టు 9 వరకూ వేచి చూడాలి.
Tags:    
  • Venkatesh 
  • Nithin 
  • Srinivasa Kalyanam Movie 
  • Telugu NEws 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS