• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెంకటేష్ అది...

వెంకటేష్ అది నేర్చుకోమంటున్నాడు!!

By - Tupaki Desk
Update: 2016-11-15 10:09 GMT
సినిమాతారలు తమ భావాలను చెప్పాలంటే.. ఇది వరకూ బోలెడంత హంగామా ఉండేది. కానీ ఇప్పుడు చిన్నపాటి వీడియో తీసి నెట్లో పెట్టేస్తే సరిపోతుంది. పైగా షార్ట్ ఫిలిమ్స్ లాంటివి వచ్చాక.. ఇది మరింత సులభం అయిపోయింది. చిల్డ్రన్స్ డే సందర్భంగా.. చిన్నారులకు తన మెసేజ్ ఇచ్చాడు వెంకీ. టీనేజ్ ఫౌండేషన్ అనే సంస్థ రూపొందించిన వీడియోలో పీర్ ప్రెజర్ పై మాట్లాడాడు వెంకీ. ఎప్పుడు నో చెప్పాలనే విషయం నేర్చుకుంటే జీవితం సాఫీగా ఉంటుందంటున్నాడు వెంకీ.

' దురలవాట్లు ఎప్పూడూ సరదాగానే ఉంటాయి. ఒకసారి ప్రయత్నిస్తే తప్పేముంది అనిపించచ్చు.. అందరూ చేస్తున్నారు కదా..  ఫ్రెండ్స్‌ చెప్పినట్లు చేయకపోతే వాళ్లు నాకు దూరమవుతారు అనే ఒత్తిడి జయించాలి. ఇలా ఆలోచించి మొదలుపెడితే.. ఆ కారణంగా రాబోయే ఫలితాలను ఆలోచించలేరు. ఫ్రెండ్స్ ని నిరాశపరచడం ఇష్టం లేక మీ జీవితాలను ప్రమాదంలో పడేసుకోవడం కరెక్ట్ కాదు. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఒకసారి నో చెప్పండి.. అప్పుడు ఎదుటివారు మీ గురించి ఏమనుకున్నా పట్టించుకోవాల్సిన పని లేదు.  వాళ్లు మిమ్మల్ని వదిలేసినా ఏం పర్లేదు. మీకు మీ జీవితం ముఖ్యమని తెలుసుకోండి. నో చెప్పడం నేర్చుకోండి' అంటూ పెద్ద సందేశాన్నే ఇచ్చాడు వెంకీ.
Full View



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Venkatesh daggubati 
  • No to peer pressure 

Similar News

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Copyright @2026

Powered by Blink CMS