• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఉయ్యాలవాడలోనూ గురు...

ఉయ్యాలవాడలోనూ గురు గీతోపదేశం?

By - Tupaki Desk
Update: 2017-04-03 17:33 GMT
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. మెగా 151గా ఈ చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే మెగాస్టార్ నోటివెంట సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా అంటూ అఫీషియల్ గానే అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో.. టాలీవుడ్ లేటెస్ట్ గురు వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

'చిరంజీవి 150వ చిత్రంలోనే ఓ చిన్న రోల్ లో అయినా నటిద్దామని అనుకున్నాను. కానీ అది కుదరలేదు. వీలైతే మెగా 151లో చిన్న పాత్రయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నా' ఇదీ రీసెంట్ గా వెంకటేష్ స్టేట్మెంట్. ఇలా వెంకీ ఓపెన్ గా చిరంజీవి ఎదుట చెప్పడం వెనక.. పెద్ద కారణమే ఉందిట. నిజానికి ఉయ్యాలవాడలో ఓ కీలక పాత్ర గురించి.. వెంకటేష్ తో అంతకు మునుపే చర్చించాడట రామ్ చరణ్. అప్పట్లో ఖైదీ నంబర్ 150మూవీలో టాలీవుడ్ స్టార్స్ అందరితోనూ స్టెప్స్ వేయించాలని ప్రయత్నించాడు మెగా పవర్ స్టార్. వెంకీతో ఓ రోల్ చేయించాలని అనుకున్నా.. స్క్రిప్ట్ లో అవకాశం లేదు.

కానీ ఉయ్యాలవాడ సబ్జెక్టులో మాత్రం వెంకటేష్ కు సరిగ్గా సరిపోయే పాత్ర ఒకటి ఉందని తెలుస్తోంది. దాని గురించి ఇప్పటికే వెంకీ-చెర్రీలు డిస్కస్ చేయడం.. త్వరలో డెసిషన్ చెబుతానని వెంకీ అనడం జరిగాయట. అఫీషియల్ గా కాకపోయినా ఉయ్యాలవాడలో తానూ నటిస్తున్నట్లు ఇన్ డైరెక్టుగా అనౌన్స్ చేయడంలో భాగంగానే.. వెంకీ ఇలాంటి కామెంట్స్ చేశాడని అంటున్నారు టాలీవుడ్ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Venkatesh 
  • Chiranjeevi 
  • Uyyalavada Narasimha Reddy Bio Pic 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS