• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇంట్రెస్టింగ్‌... గ్లోబల్...

ఇంట్రెస్టింగ్‌... గ్లోబల్ ఇష్యూతో మెగా హీరో మూవీ

By - Tupaki Desk
Update: 2022-09-22 01:30 GMT
గని సినిమాతో నిరాశ పర్చిన వరుణ్‌ తేజ్ కాస్త గ్యాప్ తీసుకుని కొత్త సినిమా ను మొదలు పెట్టేందుకు సిద్ధం అయ్యాడు. ఈసారి ఈ మెగా హీరో కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులను టార్గెట్‌ చేయబోతున్నాడు. ఈ విషయం పై పలు ఆసక్తికర వార్తలు మెగా కాంపౌండ్‌ నుండి వినిపిస్తున్నాయి.

తాజాగా ఒక ఇంట్రెస్టింగ్‌ విషయం మెగా కాంపౌండ్ నుండి బయటకు వచ్చింది. వరుణ్ తేజ్ 13వ సినిమా ఒక గ్లోబల్‌ ఇష్యూ తో రూపొందబోతుందని.. అందుకే ఆ కథతో ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్‌ అవుతారు అంటూ సమాచారం అందుతోంది. తప్పకుండా ఈ సినిమా భారీగా ఉంటుందంటూ సినిమాపై అంచనాలు పెంచే విధంగా లీక్స్ ఇస్తున్నారు.

ఈ భారీ యాక్షన్ డ్రామా షూటింగ్‌ ను అక్టోబర్ 10వ తారీకు మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమాలో విలన్ పాత్రకు గాను వినయ్ రాయ్ ని సంప్రదించారని.. మిక్కీ జే మేయర్‌ సంగీతాన్ని అందించబోతున్నాడని తెలుస్తోంది. బివిఎస్ఎన్‌ ప్రసాద్‌ నిర్మించనున్న ఈ సినిమా కు సంబంధించిన మరిన్ని విషయాలు అతి త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

గద్దలకొండ గణేష్ సినిమాతో సక్సెస్ దక్కించుకున్న వరుణ్‌ తేజ్ గని మరియు ఎఫ్ 3 సినిమా లతో నిరాశ పర్చాడు. కనుక ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అక్టోబర్‌ లో సినిమా మొదలు అవ్వబోతున్న నేపథ్యంలో సినిమా వచ్చే ఏడాది సమ్మర్ చివర్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా భారీ యాక్షన్ సన్నివేశాలు కలిగి ఉంటుందనే సమాచారం అందుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Tollywood 
  • megahero 
  • varuntej 
  • VT13 
  • movie 
  • globalissue 
  • latestnews 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS