• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వ్యభిచారం కేసులో హీరోయిన్...

వ్యభిచారం కేసులో హీరోయిన్ అరెస్ట్..

By - Tupaki Desk
Update: 2018-06-03 14:01 GMT
వ్యభిచార కూపంలో మరో సీనియర్ హీరోయిన్ దొరికిపోయింది. తమిళనాట ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన సంగీత బాలన్ ను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. సంగీత బాలన్  తమిళంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్.. 1996లో వచ్చిన తమిళ చిత్రం ‘కరుప్పు రోజా’ ద్వారా సినిమాల్లో హీరోయిన్ గా ఎంటర్ అయ్యింది. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించింది. ఈ మధ్యకాలంలో టీవీ సీరియళ్ల ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యారు. అలాగే వల్లి - పిళ్లైనిలా - అవల్  - చెల్లామె - అన్నకొడియమ్  - సబితా అల్లీస్ సభాపతి వంటి టీవీషోలలోనూ సంగీత పాల్గొన్నారు. స్టార్ హీరోయిన్ జంట రాధిక-శరత్ కుమార్ తో కలిసి ‘వాణి రాణి’ అనే టీవీ సీరియల్ లో సంగీత ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ సీరియల్ లో రాధిక - సంగీత అక్కాచెల్లెల్లుగా నటిస్తున్నారు. ఇప్పుడు ఇలా వ్యభిచారం నిర్వహిస్తూ దొరికిపోవడంతో కోలీవుడ్ షాక్ అయ్యింది.

చైన్నైలోని పనయూర్ లో గల ఓ ప్రైవేటు రిసార్ట్ లో  వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులకు సంగీతతో పాటు ఆమెకు సహకరిస్తున్న సురేష్ అనే వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అమ్మాయిలతో వ్యభిచారాన్ని నడుపుతున్న సంగీత బాలన్ ను  అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె ఒకప్పుడు హీరోయిన్ అని ధ్రువీకరించారు.

ఇక ఈ వ్యవహారంలో వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన వారంతా వేరే రాష్ట్రాలకు చెందినవారు.. ఉత్తరాది నుంచి ఇక్కడకు వచ్చినట్లు తెలిసింది. అమ్మాయిలందరినీ నగరంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. ఇక హీరోయిన్ సంగీత, సురేష్ లను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.  కోర్టు కస్టడీ విధించింది.
Tags:    
  • Vani Rani Actress 
  • Sangeetha Balan 
  • Prostitution Case 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS