• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇటు పవన్ అటు విజయ్.....

ఇటు పవన్ అటు విజయ్.. ఇద్దరిలో ఎవరితో..!

By - Tupaki Desk
Update: 2021-05-08 11:30 GMT
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి 13 ఏళ్ల సినీ కెరీర్ లో కేవలం ఐదు సినిమాలకే దర్శకత్వం వహించి స్లో అండ్ స్టడీగా వెళ్తున్నాడు. చివరగా 'మహర్షి' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వంశీ.. ఇంతవరకు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కక్లారిటీ ఇవ్వలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో వెంటనే మరో సినిమా చేయనున్నాడని న్యూస్ వచ్చింది. కానీ అనుకోని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు. దీంతో వంశీ తదుపరి సినిమా ఆ హీరోతో ఈ హీరోతో గత రెండేళ్లుగా వార్తలు వస్తున్నాయి కానీ ఏదీ నిజం కాలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు స్టార్ హీరోలలో ఎవరో ఒకరితో వంశీ పైడిపల్లి సినిమా ఉంటుందని టాక్ నడుస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో లేదా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వంశీ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఒకవైపు పవన్ కు ఓ స్టోరీ లైన్ వినిపించారని.. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్ వినిపిస్తారని అనుకుంటున్నారు. మరోవైపు విజయ్ తో వంశీ ఓ బైలింగ్వల్ ప్లాన్ చేస్తున్నారని.. విజయ్ నటించబోయే 66వ చిత్రం ఇదేనని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా దిల్ రాజు బ్యానర్ లోనే రూపొందనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఇద్దరిలో ఎవరితో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా వంశీ పైడిపల్లికి జాక్ పాట్ అందినట్లే. ఇటీవల 'మహర్షి' సినిమాతో నేషనల్ అవార్డు అందుకొని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వంశీ.. నెక్స్ట్ సినిమా మరింత బాధ్యతగా తీస్తాడని చెప్పవచ్చు.
Tags:    
  • Vamsi Paidipally 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS