• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టైటిల్ లోగో: వాల్మీకిగా...

టైటిల్ లోగో: వాల్మీకిగా వరుణ్ తేజ్

By - Tupaki Desk
Update: 2019-01-27 04:33 GMT
'F2' సినిమా సూపర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ లో ఉన్న మెగా హీరో తన నెక్స్ట్ ప్రాజెక్టులకు అదే స్పీడ్ తో గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.  హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ సినిమా 'జిగార్తాండా' రీమేక్ లో నటించేందుకు వరుణ్ ఒకే అన్న సంగతి తెలిసిందే.  తాజాగా ఈ సినిమా టైటిల్ లోగో పోస్టర్ ను రిలీజ్ చేశారు.
 
ఈ సినిమాకు 'వాల్మీకి' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేయడం విశేషం.  డైరెక్టర్ కావాలనుకునే ఒక వ్యక్తికి.. మరో భయంకరమైన డాన్ కు మధ్యలో జరిగే కథే ఈ సినిమా.  ఆ థీమ్ ను రిఫ్లెక్ట్ చేస్తూ ఒక క్లాప్ బోర్డు పై టైటిల్ లోగో.. ఇతర డీటెయిల్స్ ఉండడం విశేషం. టైటిల్ లోగోలోనే ఒక పిస్టల్.. సినిమా రీల్ కూడా ఉన్నాయి. వరుణ్ తేజ్ ఈ సినిమాలో బాబీ సింహ పోషించిన డాన్ పాత్రలో నటిస్తాడని అంటున్నారు. కానీ సిద్ధార్థ్ పాత్రలో ఎవరు నటిస్తారో ఇంకా తెలియాల్సి ఉంది.  హీరోయిన్ తో పాటూ ఈ సినిమాలో నటించే ఇతర కీలక నటీనటులను వివరాలు త్వరలో ప్రకటిస్తారట.  తెలుగు ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు 'జిగార్తాండ' కు మార్పుచేర్పులు చేసి హరీష్ శంకర్ ఈ సినిమా తెరకక్కిస్తాడని సమాచారం.

ఈ సినిమాకు టాప్  లీగ్ టెక్నిషియన్స్ పనిచేస్తుండడం విశేషం.  రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అయనాంక బోస్ ఈ ఛాయాగ్రాహకుడు.  రామ్ ఆచంట.. గోపి ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 
Tags:    
  • Varun Tej 
  • Harish Shankar 
  • Valmiki Title Poster 
  • Valmiki Movie Title Poster 
  • Varun Tej Valmiki Title Poster 
  • Varun Tej and Harish SHankar Valmiki Poster 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS