త‌ళుకులీనుతున్న‌ బాలీవుడ్ సొగ‌సులు.. చిందేస్తున్న ఎద అందాలు..

Update: 2021-02-07 03:30 GMT
‘వాణీకపూర్..’ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ఈ భామ.. బాలీవుడ్ లో మాత్రం ఫేమస్ పర్సనాలిటీయే. 2013లో ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ సినిమాతో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టింది. డెబ్యూ విభాగంలో ఈ అమ్మడికి ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా దక్కింది. కానీ.. ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం షాకిచ్చాయి.

నానీ హీరోగా తెరకెక్కిన ‘ఆహా కళ్యాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినప్పటికీ.. ఆ సినిమాతోపాటు ఈ భామను కూడా ప్రేక్షకులు గుర్తుపెట్టుకోలేకపోయారు. దీంతో.. యూటర్న్ తీసుకున్న బ్యూటీ.. బాలీవుడ్ కు బిచాణా సర్దేసింది. అక్కడ స్టార్ హీరోలతో నటించినా కూడా తగిన గుర్తింపు రాలేదు.

కానీ.. ఏదో ఒకరోజు బీటౌన్ లో ‘జెండా పాతేంగా..’ అంటూ దండయాత్రలు చేస్తూనే ఉంది. ఈలోపు జనాలు మరిచిపోకూడదు కాబట్టి.. సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ.. కుర్రకారు గుండెలతో ఓ ఆట ఆడుకుంటూ ఉంటోంది. తాజాగా.. ట్విటర్ లో తనదైన మరో వెపన్ షేర్ చేసింది వాణీ.

టాప్ టూ బాటమ్ ఫుల్లుగా కవర్ చేసిన ఈ బ్యూటీ క్లీవేజ్ పార్ట్ ను మాత్రం గాలికి వదిలేసింది. ఫుల్లుగా షో చేస్తున్న ఈ అమ్మడి ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎలాగైనా రేసులో నిలవాలని ఆరాటపడుతున్న ఈ అమ్మడు తరచూ ఇలాంటి విజువల్ ట్రీట్ ఇస్తూ.. ఫాలోయింగ్ ను కంటిన్యూ చేస్తోంది. మరి, రాబోయే రోజుల్లోనైనా వాణీకపూర్ కల నెరవేరుతుందో లేదో చూడాలి.
Tags:    

Similar News