• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్‌ : న్యూడ్‌...

ఫొటోటాక్‌ : న్యూడ్‌ బ్యాక్‌ తో పిచ్చెక్కిస్తోంది

By - Tupaki Desk
Update: 2020-04-03 16:09 GMT
ఈమద్య కాలంలో స్టార్స్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలు పోస్ట్‌ చేయడం కామన్‌ అయ్యింది. ప్రస్తుతం కరోనా కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వడం వల్లో లేదా మరేంటో కాని సోషల్‌ మీడియా లో ముద్దుగుమ్మల అందాల ఆరబోత మరింత ఎక్కువ అయ్యింది. మేకప్‌ లేకుండా కూడా ముద్దుగుమ్మలు హాట్‌ కాస్టూమ్స్‌ తో ఫొటోలు పోస్ట్‌ చేస్తూ నెటిజన్స్‌ ను ఆకర్షిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్‌ కోసం ముద్దుగుమ్మల హాట్‌ ఫొటోలకు హద్దు లేకుండా పోయింది.

తాజాగా ఊర్వసి రౌతల న్యూడ్‌ బ్యాక్‌ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అమ్మడి ఫొటోపై కొందరు ప్రశంసలు కురిపిస్తూ ఉంటే మరికొందరు మాత్రం ఈ సమయంలో ఇలాంటి పైత్యం ఏంటీ అమ్మడు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫొటో షూట్స్‌ తో ఈ సమయంలో పిచ్చెక్కించాలని చూస్తున్న ఇలాంటి వారిని ఏమనాలో ఏమో అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

తన మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ తో ఇంకా నటిగా మెప్పించిన ఈ అమ్మడు ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ లపై దృష్టి పెట్టింది. పలు వెబ్‌ సిరీస్‌ ల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా కూడా మంచి ఫాలోయింగ్‌ ను దక్కించుకుంది. తన ఫాలోవర్స్‌ ను మరింతగా పెంచుకునేందుకు ఈ ఫొటోలు షేర్‌ చేస్తుందనే కామెంట్స్‌ వస్తున్నాయి.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • Urvashi Rautela 
  • nude back pic 

Similar News

జోరు పెంచిన శృతిహాసన్!

2026-11-15 01:30 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?

2026-11-14 23:30 GMT

శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?

2026-11-14 22:30 GMT

కోట్ల ఆఫర్లయినా నో అంటున్న స్టార్ యాక్టర్!

2026-11-14 19:30 GMT

పిల్లల కలలకు రెక్కలిస్తున్న స్టార్ పేరెంట్స్!

2026-11-14 18:30 GMT

ఇఫీ-2026 వేడుకల్లో టాలీవుడ్ సౌండే లేదు!

2026-11-14 17:45 GMT

పీసీ, శృతి, జాన్వీ, శిల్ప, అనుష్క.. ఔను అయింది!

2026-11-14 17:30 GMT

పవన్‌తో మరో సినిమా.. దిల్ రాజు ప్రయత్నాలు ఫలిస్తాయా?

2026-11-14 16:30 GMT

ఏడాదిలో నాలుగు... శర్వా రికార్డ్‌ అయ్యేనా?

2026-11-14 16:27 GMT

చిరు టాక్‌ షో.. సెకండ్‌ ఎపిసోడ్‌ వీళ్లతోనే!

2026-11-14 16:26 GMT

పోలీస్ ఆఫీసర్‌గా ఫిదా చేసేనా?

2026-11-14 16:26 GMT

Copyright @2026

Powered by Blink CMS