• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హేట్ చేయ‌రిక‌.. ల‌వ్...

హేట్ చేయ‌రిక‌.. ల‌వ్ చేస్తారు!

By - Tupaki Desk
Update: 2018-10-21 10:08 GMT
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాణీ! అంటూ యూత్ అదే ప‌నిగా పాడుకునే రేంజు అందం ఈవిడ‌ది. హేట్ స్టోరి 4 చిత్రంతో బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగుమ్మ పేరు ఊర్వ‌శి రౌతేలా. బుల్లితెర నుంచి వెండితెర‌కు ప్ర‌మోటైన ఈ అంద‌గ‌త్తె ఆర‌బోత‌కు ఏమాత్రం అడ్డుచెప్ప‌క‌, బిడియం అన్న‌దే లేకుండా రెచ్చిపోయింది. తెర‌నిండుగా అందాల వ‌డ్డ‌న‌లు చేయ‌డంతో ఆ సినిమా సేఫ్ జోన్‌ లోకి తెచ్చిన క్రెడిట్‌ ని త‌న ఖాతాలో వేసుకుంది.

మిస్ ఇండియా 2015 పోటీల్లో విజేత‌గా నిలిచి అటుపై బుల్లితెర ఆరంగేట్రంలోనూ అద‌ర‌గొట్టేసిన ఈ సుంద‌రి వెండితెర‌కు పెర్ఫెక్ట్ యాప్ట్ అన్న మాటా వినిపించింది. అందుకే ఆరంభం అడ‌పా ద‌డ‌పా సినిమాల్లో క్యారెక్ట‌ర్లు చేసిన ఈ భామ క‌థానాయిక అయ్యాక మాత్రం ఓ రేంజులో రెచ్చిపోయింది. హేట్‌ స్టోరి 4 చిత్రంతో త‌డాఖా చూపించింది.  ప్ర‌స్తుతం ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఓ క్రేజీ చిత్రంలో న‌టిస్తోంది.

ఆ క్ర‌మంలోనే త‌న‌ని జ‌నం మ‌ర్చిపోకుండా ఇన్‌ స్టాగ్ర‌మ్‌ లో ప్ర‌తాపం చూపిస్తోంది. తాజా ఫోటోషూట్‌ లో వేడెక్కించే ఓ ఫోటోని అభిమానుల‌కు లీక్ చేసింది. పైగా  ఈ ఫోటోకి ఓ అదిరిపోయే క్యాప్ష‌న్ ఇచ్చింది. ``డోంట్ డు ఫ‌న్/  ఫీర్స్... డు బాత్‌`` అంటూ అగ్గి రాజేసింది. మొత్తానికి స్విమ్ సూట్‌ తో అభిమానుల గుండెల్లో మంట‌లు పుట్టించింది. క‌నురెప్ప అయినా వాల‌నివ్వ‌ని రేంజులో య‌వ్వ‌న‌శిరుల్ని అలా ఆరాంగా ఆరబోసిందంతే!!
Tags:    
  • Urvashi Rautela 
  • Telugu NEws 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS