ఆ బాత్రూమ్ వీడియోని 60కోట్ల మంది చూశారు!
అర్థనగ్న వీడియోలకు.. బాత్రూమ్ వీడియోలకు సామాజిక మాధ్యమాల్లో ఉండే స్పీడ్ ఎలాంటిదో తెలిసిందే. అంతర్జాలంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంటాయి. అప్పట్లో పలువురు కథానాయికల బాత్రూమ్ వీడియోలు.. ఫోటోలు నెట్ లో జోరుగా వైరల్ అయ్యాయి. కొందరు కథానాయికల లిప్ లాక్ ఫోటోల మాషప్ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ హాట్ గాళ్ .. హేట్ స్టోరీ 4 బ్యూటీ ఊర్వశి రౌతేలా బాత్రూమ్ వీడియో అంతర్జాలం లో జోరుగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకి 60 కోట్ల (600 మిలియన్స్) వ్యూస్.. దక్కాయని ఊర్వశి తనకు తాను ప్రమోషన్ చేసుకోవడం యూత్ లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇది ఇంతకుముందులా లీక్డ్ వీడియో ఏమీ కాదు. హేట్ స్టోరి 4 మూవీలోని సాంగ్ క్లిప్ ఇది. మత్తెక్కించే రొమాంటిక్ సాంగ్ క్లిప్. ఊర్వశి బాత్రూమ్ షవర్ కిందికి వెళుతుంటుంది. అలా వెళ్లేప్పుడు ఒంటిపై నుంచి ఒక్కో వలువ వలిచి పందేరానికి పెడుతుంది. ఒంటిపై నుంచి షవర్ వాటర్ జారిపడుతుంటుంది. ఊర్వశి హాట్ హాట్ అందాలు కుర్రకారును ఓ రేంజులో కిక్కెక్కించేస్తాయి. ఆ బాత్రూం వీడియోకు HHAPB హ్యాష్ ట్యాగ్ జోడించి ఇలా రిలీజ్ చేయగానే.. అలా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇన్ స్టాలో షేర్ చేయగానే జెట్ స్పీడ్ తో వైరల్ అయిపోయింది. ఒక మూవీ క్లిప్ అయినా 60 కోట్ల వ్యూస్ దక్కడం అంటే అంత ఆషామాషీ కానేకాదు. ఇటీవల ధనుష్ - సాయి పల్లవి జంట డ్యాన్సింగ్ వీడియో రౌడీ బేబీకి మాత్రమే ఆ రేంజులో వ్యూస్ దక్కాయి. ఆ తర్వాత మళ్లీ ఊర్వశి బాత్రూమ్ వీడియో ఆ రేంజులో వైరల్ అయ్యింది.
ఇక ఊర్వశి నిరంతరం ఇన్ స్టాలో వేడెక్కించే బికినీ ఫోటోషూట్లతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కరనా లాక్ డౌన్ వేళ స్వీయనిర్భంధంలో ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్ గా కొత్త కొత్త ఫోటోషూట్లతో మంటలు పెడుతోంది. లేటెస్టు గా సముద్రం అంచున బికినీలో వయ్యారాలు వడ్డిస్తున్న ఫోటోని షేర్ చేస్తే జోరుగా వైరల్ అయ్యింది. `` కళ్లు మూసుకొని సముద్ర బీచ్‌ను ఊహించుకొండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊహ ప్రపంచంలోనే బతకాలి`` అంటూ హీటెక్కించే పోస్ట్ ని పెట్టింది. అలాగే ఊర్వశి రౌతేలా ఫేస్ బుక్ పేజీని హ్యాక్ చేశారట. దాని నుంచి వచ్చే ఏ సందేశానికి తాను బాధ్యురాలిని కానని.. హ్యాకర్లు డబ్బు డిమాండ్ చేస్తున్నారని వెల్లడించింది. సైబర్ పోలీసులకు దీని పై ఫిర్యాదు చేసింది.