• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: అప్సరస...

ఫోటో స్టోరీ: అప్సరస బ్యాక్.. మైండ్ బ్లాంక్!

By - Tupaki Desk
Update: 2020-03-04 22:30 GMT
బాలీవుడ్ సినిమాలు చూసేవారికి హాటు బ్యూటీ ఊర్వశి రౌతేలా పేరు తెలుసే ఉంటుంది. మోడలింగ్ రంగంలో తన సత్తా చాటిన ఊర్వశి 2015 లో మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా పాల్గొంది. 'సింగ్ సాబ్ ది గ్రేట్'..'సనమ్ రే'.. 'గ్రేట్ గ్రాండ్ మస్తి'.. 'హేట్ స్టోరీ 4' లాంటి సినిమాల్లో నటించింది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన భామ కావడంతో హాట్ ఫోటో షూట్లు చేస్తే సోషల్ మీడియా ఢమాల్ అయిపోతుంది.

తాజాగా మరోసారి అదే జరిగింది. ఊర్వశి తన హాటు సంప్రదాయాలు కంటిన్యూ చేస్తూ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "మాల్దీవ్స్ నీళ్లు నన్ను మెరిసేలా చేస్తున్నాయి. స్వర్గంలో చిన్న బ్రేక్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఊర్వశి ప్రస్తుతం మాల్దీవ్స్ లోని ది సన్ సియం ఇరు ఫుషి అనే ప్రదేశంలో ఉందట. పేరు ఏదో వింతగానే ఉంది కానీ ఊర్వశి ఫోటో మాత్రం అదిరిపోయింది. సముద్రపు రంగు బికినీ ధరించి వెనక్కు తిరిగి ఓ వయ్యారాన్ని ఒలకబోసింది. చేతిలో ఒక హ్యాటు పట్టుకుని అప్సరస తరహాలో నిలుచుంది. ఆ బ్యాకెండ్ చూస్తే ఎవరి మెంటల్ మదిలో అయినా ఆలోచనలు అయినా హ్యంగ్ అయిపోవాల్సిందే. కళ్లకు గాగుల్స్.. చెవికి దగ్గర ఓ పువ్వు పెట్టుకుని ఊర్వశి ఇచ్చిన ఆ లుక్కు మ్యాజికల్ అనే చెప్పాలి. మాల్దీవ్స్ అందం వల్ల ఊర్వశికి బ్యాక్ గ్రౌండ్ వచ్చిందా.. లేక ఊర్వశి వల్ల మాల్దీవ్స్ కు అందం వచ్చిందా అనేది అర్థం కావడం లేదు. పాప అసలే పాలరాతి శిల్పంలాగా ఉండడంతో మిసమిసలాడుతూ మిలమిలా మెరిసిపోతోంది.

ఈ ఫోటో సోషల్ మీడియాను ప్రస్తుతం షేక్ చేస్తోంది. 1.4 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇక కామెంట్లకు లెక్కే లేదు.. "ఊర్వశి హాటీ రౌతేలా".. "అక్కడ ఇసుక ఫింగర్ ప్రింట్స్.. సో నాటీ" "ఓల్డ్ బ్యూటీస్ అవుట్..రౌతేలా ఇన్" అంటూ కామెంట్లు పెట్టారు.


Tags:    
  • Miss Universe 2015 
  • Urvashi Bollywood 
  • Tollywood 
  • Movie Gossips 
  • Movie Updates 
  • Movie News 
  • UpComing movie 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS