• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స‌న్నీ నిప్పు పెడితే ఈవిడ...

స‌న్నీ నిప్పు పెడితే ఈవిడ కొంపలు కూలుస్తోంది!

By - Tupaki Desk
Update: 2021-12-25 01:30 GMT
శృంగార తార స‌న్నీలియోన్ సింగిల్ ఆల్బ‌మ్ మ‌ధుబ‌న్ మంట‌లు పుట్టిస్తోంది. ఇంట‌ర్నెట్ లో నిప్పు పెడుతున్న ఈ పాట‌కు అనుక‌ర‌ణ‌లు అదే రేంజులో వెల్లువెత్తుతున్నాయి.

మ‌ధుబ‌న్ జోరు హోరు ఆగేట్టు లేదు.. ఓవైపు వివాదం మ‌రోవైపు అనుక‌ర‌ణ‌ల‌తో హీట్ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఈ పాట‌లో స‌న్నీలియోన్ సిగ్గు లేకుండా టూమ‌చ్ బోల్డ్ గా న‌ర్తించింద‌ని పైగా హిందూ మ‌తాన్ని అవ‌మానిస్తూ సాహిత్యం రాసార‌ని హిందూ సంఘాలు విరుచుకుప‌డుతున్నాయి.

వివాదంతో ప్ర‌చారం కొట్టేసిన ఈ సాంగ్ ఇప్పుడు అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్పుడు ఇదే పాటకు బిగ్ బాస్ బ్యూటీ వేడెక్కించే న‌ర్తన‌లు చెమ‌ట‌లు ప‌ట్టించేస్తున్నాయ్. ఫైర్ యాడెడ్ టు ద పెట్రోల్ అన్న చందంగా ఆవిడ స్టెప్పులు మ‌తులు చెడ‌గొడుతున్నాయ్.

నేనేమంత డ్యాన్స‌ర్ ని కాదు కానీ మ‌ధుబ‌న్ హుక్ స్టెప్ నాతో అలా చేయించింది అంటూ ఉర్ఫీ జాద‌వ్ ఓ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో వైట్ టాప్ ఆరెంజ్ ప‌రికిణీలో మ‌ధుబ‌న్ కి స్టెప్పులేస్తూ అల‌రించింది. మ‌రీ అలా థై షోస్ తో డ్యాన్సింగ్ స్టార్ట్ చేయ‌డ‌మే టెంప్టింగ్ అంటూ బోయ్స్ కితాబిచ్చేస్తున్నారు. వివాదంతో ప్ర‌చారం.. కోస్టార్స్ డ్యాన్సింగుల‌తో ప్ర‌చారం మ‌ధుబ‌న్ కి క‌లిసొస్తోంది. ఈ వీడియోతో ఉర్ఫీకి అంతే గొప్ప‌గా ఫాలోయింగ్ పెరుగుతోంది.
Full View
Tags:    
  • Urrfii 
  • dance video 
  • Instagram 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS