బిగ్ బాస్ OTT బ్యూటీ.. ఆ వీపుకు ఆచ్ఛాదనే లేదు!
బిగ్ బాస్ OTT తో పాపులరైన బ్యూటీ ఉర్ఫీ జావేద్. ఈ అమ్మడి పబ్లిక్ అప్పియరెన్స్ ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ ఇంటి సభ్యురాలిగా దక్కిన పాపులారిటీతో ఇంటా బయటా తన పేరు మార్మోగిపోతోంది. ఉర్ఫీ జావేద్ ఫ్యాషన్ .. ఎంపిక చేసుకునే దుస్తులు ప్రతిదీ యూత్ లో ట్రెండింగ్ గా మారాయి. బోల్డ్ లుక్ తో ఉర్ఫీ గుబులు పెంచుతోంది.
తాజాగా ఉర్ఫీ జాదవ్ బ్యాక్ లెస్ ఫోజు అంతర్జాలంలో సునామీలా మారింది. తళతళా మెరిసే లేత గోధుమరంగు దుస్తులు ధరించి ముంబై నగర శివారు లో ఇలా కెమెరా కంటికి చిక్కింది ఉర్ఫీ. మిరుమిట్ల అలంకరణ లేతరంగు పెదాలతో కవ్వింతగా కనిపిస్తోంది. ఆమె ముఖం కాంపాక్ట్ పౌడర్ తో ప్యాక్ చేయబడి కనిపించింది. ఆమె హే స్టాక్ బ్యాగ్ .. పీప్ టో హీల్స్ తో మెరుపులు మెరిపించింది. ఇటీవలే ఓ విమానాశ్రయంలో చినుగుల టాప్ తో బటన్ లెస్ లుక్ తో కనిపించి అభిమానుల్ని షేక్ చేసింది. చాలామంది అభిమానులు రకరకాలుగా ట్రోలింగ్ చేశారు.
బిగ్ బాస్ OTT తర్వాత ఉర్ఫీ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది. తను జావేద్ అక్తర్ మనవరాలు అంటూ ప్రచారమైనా ఈటీమ్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తనకు ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. 24 ఏళ్ల ఉర్ఫీ మొదట 2016 TV షో బడే భయ్యా కి దుల్హానియాలో కనిపించింది. తర్వాత మేరి దుర్గా- బెపన్నహ్ -పంచ్ బీట్ సీజన్ 2 లో వరుసగా ఆల్ట్ బాలాజీ లో కనిపించింది. ఆమె యే రిష్ట క్యా కెహ్లాతా హై- కసౌతి జిందగీ కేలో కూడా కనిపించింది. ఉర్ఫీ బిగ్ బాస్ ఓటీటీ ఇంటి లోపల ఫన్నీ వన్-లైన్స్ తో ఎగ్జయిట్ చేసింది. అయితే షోలో ఆమె భాగస్వామి జీషన్ ఖాన్ దివ్య అగర్వాల్ తో సంబంధాలు విరివిగా చర్చకు వచ్చాయి.