• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇలాంటి కటౌట్ ఎక్కడైనా...

ఇలాంటి కటౌట్ ఎక్కడైనా చూశారా?

By - Tupaki Desk
Update: 2015-08-11 09:42 GMT
ఉపేంద్ర ఏం చేసినా కొత్తగా, కొంచెం తేడాగా ఉంటుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చూస్తే ఆ విషయం మహ బాగానే అర్థమవుతుంది. ఎ, రా, ఉపేంద్ర, సూపర్.. ఇవన్నీ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటాయి. ఉపేంద్ర ఆలోచనలు రెవల్యూషనరీగా.. మిగతా వారికి అందనట్లుగా ఉంటాయి. ఐతే ఉపేంద్ర మాత్రమే కాదు.. ఆయన అభిమానులు కూడా అంతే. అభిమానులందు ఉపేంద్ర అభిమానులు వేరయా అని చెప్పుకోవాల్సిందే వాళ్లను చూసి.

ఉపేంద్ర అభిమానులు తమ హీరోకు ఏమీ తీసిపోరని పైన కటౌట్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకప్పుడు ‘ఉపేంద్ర’ సినిమాకు డిఫరెంట్ కటౌట్ పెట్టారు. ఇప్పుడు వాళ్ల క్రియేటివిటీ హద్దులు దాటిపోయింది. ఏకంగా తమ హీరో కటౌట్ ను తలకిందులు చేసి పెట్టేశారు. ఈ నెల 14న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో బెంగళూరులోని థియేటర్లలో ఇప్పటికే ఇలాంటి కటౌట్లు దర్శనమిస్తున్నాయి. బహుశా సినిమా కటౌట్ల చరిత్రలోనే ఇలాంటిది ఇదే మొదలని చెప్పాలి.
Tags:    
  • Upendra 
  • Uppendra 2 Movie 
  • Telugu NEws 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS