• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఊర్వ‌శి..తో మ‌ళ్లీ అవి...

ఊర్వ‌శి..తో మ‌ళ్లీ అవి జోరందుకునేలా వున్నాయే!

By - Tupaki Desk
Update: 2022-11-05 07:33 GMT
అల్లు శిరీష్ దాదాపు మూడున్న‌రేళ్ల‌ విరామం త‌రువాత న‌టించి ఆ వేయిటింగ్ కి త‌గ్గ ఫ‌లితాన్ని ద‌క్కించుకున్నాడు. త‌ను న‌టించిన రొమాంటిక్ ల‌వ్ స్టోరీ 'ఊర్వ‌శివో రాక్ష‌సివో'. రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ 2పై అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ధీర‌జ్ మోగిలినేని, విజ‌య్ నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా న‌టించింది. ఈ శుక్ర‌వారం విడుద‌లైన ఈ మూవీకి యూత్ నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈ మూవీతో దాదాపు ప‌ది సినిమాలు విడుదల‌య్యాయి.

అయితే అందులో కాస్త అడ‌ల్ట్ కంటెంట్‌.. యూత్ ని ఆక‌ట్టుకునే ఇంటిమేట్ సీన్ లు పుష్క‌లంగా వుండ‌టంతో యూత్ ఈ మూవీకే జై కోడుతున్నారు. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్టు కోసం అల్లు శిరీష్ తో పాటు హీరోయిన్ ఇమ్మాన్యుయేల్ ఎదురుచూస్తోంది. ఆశించిన హిట్ ని సొంతం చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగానే ఈ ఇద్ద‌రు బోల్డ్ కంటెంట్ తో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌నుకున్నారు. హిట్టు కొట్టాల‌నుకున్నారు. ఫైన‌ల్ గా వారు అనుకున్న‌దే జ‌రిగింది.

ఏ సీన్స్ అయితే యూత్ ని థియేట‌ర్ల‌కి ర‌ప్పిస్తాయ‌ని, యూత్ కి పిచ్చెక్కిస్తాయ‌ని భావించారో అవే ఇప్ప‌డు ఈ మూవీకి ప్ర‌ధాన అస్త్రాలుగా మారి విజ‌యాన్ని అందించాయి. అయితే బోల్డ్ కంటోంట్‌.. మోతాదుకు మించిన ఇంటిమ‌సీ సీన్స్‌.. లెక్కు మించి లిప్ లాక్ లు వుండ‌టంతో ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియ‌న్స్ రావ‌డం క‌ష్ట‌మే.

అయితే అనుకున్న విధంగా ఈ మూవీకి యూత్ ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డం.. హిట్ టాక్ రావ‌డంతో ఆ టాక్ ని గీతా ఆర్ట్స వ‌ర్గాలు ఎలా కాపాడుకుంటాయి.. దీన్ని మ‌రింత‌గా ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్ల‌డానికి ఎలాంటి ప్ర‌చార స‌ర‌ళిని అనుస‌రిస్తుంద‌న్న‌దే ఇప్ప‌డు ఆప‌స‌క్తి క‌రంగా మారింది.  

ఫ‌స్ట్ డే పెద్ద‌గా ఓపెనింగ్స్ ని రాబ‌ట్ట‌లేక‌పోయిన ఈ యూవీ శ‌నివారం నుంచి టాక్ ని బ‌ట్టి యూత్ ప్రేక్ష‌కుల‌ని ఎట్రాక్ట్ చేస్తూ టికెట్ కౌంట‌ర్ల వ‌ద్ద భారీ స్థాయిలో ప్ర‌భావాన్ని చూపించే అవ‌కాశం వుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. చాలా ఏళ్ల త‌రువాత ఈ త‌రహా సినిమాకు ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో ఇండ‌స్ట్రీలో కొత్త చ‌ర్చ మొద‌లైంది. గ‌తంలో కొన్నేళ్ల క్రితం యూత్ ని టార్గెట్ చేస్తూ తేజ 'చిత్రం' సినిమాని తెర‌కెక్కించాడు.

ఇందులో రిమా సేన్‌, ఉద‌య్ కిర‌ణ్ ల మ‌ధ్య చూపించిన ఇంట‌మేట్ సీన్స్‌.. అప్ప‌ట్లో యూత్ ని ఎట్రాక్ట్ చేయ‌డ‌మే కాకుండా ఈ త‌ర‌హా సినిమాలు జోరందుకునేలా చేసింది. మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌రువాత అతే త‌ర‌హా కంటెంట్ కి మించిన సీన్ ల‌తో 'ఊర్వ‌శివో రాక్ష‌సివో'ని తెర‌కెక్కించ‌డం.. దానిని ప్రేక్ష‌కులు ఆద‌రించ‌డంతో మ‌ళ్లీ ఈ త‌ర‌హా ఏ రేటెడ్ సినిమాలు జోరందుకునేలా వున్నాయే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • AlluSirish 
  • UrvashivoRakshashivoFilm 
  • AnuEmmanuel 
  • RakeshSashii 
  • ShriTirumalaProduction 
  • DheerajMogilineni 
  • TollywoodFilm 
  • ALluArvind 
  • GeethaArts 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS