• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సైరా కోసం ఉపాసన???

సైరా కోసం ఉపాసన???

By - Tupaki Desk
Update: 2017-10-02 05:03 GMT
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా సినిమా గురించి రోజుకో న్యూస్ వెలువాడుతూనే ఉంది. అయితే ఇప్పుడు మరొక న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా కొన్ని బాధ్యతలు తీసుకోబోతున్నారట. రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చెర్రీ రంగస్థలం 1985 సినిమాలో బిజీగా ఉండడం వల్ల అప్పటివరకు ఉపాసన సైరా వర్కింగ్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు తీసుకున్నారట.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కి సంబందించిన అన్ని ఏర్పాట్లని పూర్తి చేసుకున్నారు. మరి కొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది. అయితే రామ్ చరణ్ రంగస్థలం 1985 సినిమా షూటింగ్ తో చాలా బిజీగా ఉన్నాడు. దీంతో రెండు బాధ్యతలను ఒకేసారి నిర్వహించడం చాలా కష్టమైపోతుందని ఉపాసన వర్కింగ్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు తీసుకొని తన భర్త కి కాస్త సహాయంగా ఉండనున్నారట. ఆమె ఇంతకుముందు కూడా ఖైదీ నెంబర్ 150 - ధృవ సినిమాలకు కూడా పేరు వేసుకోలేదు కాని.. వర్కింగ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారని రూమర్లు రానే వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం ఆమె సొంత బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి..  సైరా సినిమాకోసం నిజంగా పనిచేస్తారా లేదా చూడాల్సి ఉంది.

ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ రెడీ అవుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో దర్శకుడు సురేందర్ రెడ్డి పక్కా ప్రణాళికతో షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నాడు. నయనతార కూడా అమెరికా నుండి వచ్చేసింది కాబట్టి.. అక్టోబర్ 20 నుండి షూటింగ్ మొదలవ్వడం ఖాయం అంటున్నారు.
Tags:    
  • Upasana 
  • Sye Raa Narasimha Reddy Movie 
  • Telugu NEws 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS