• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యాంకర్ మల్లిక ఇక లేరు

యాంకర్ మల్లిక ఇక లేరు

By - Tupaki Desk
Update: 2017-10-09 10:38 GMT
అప్పట్లో కేబుల్ టివి సంచలనాలు సృష్టిస్తున్న వేళ.. అంటే సరిగ్గా 1996 తరువాత.. అప్పుడే బుల్లితెరపైకి వచ్చిన ఒక పాపులర్ యాంకర్ మల్లిక. ఆమె అదే రూటులో జయకేతనం ఎగరవేస్తూ.. తరువాత రాజకుమారుడు సినిమా ద్వారా సినిమాల్లో సైతం చిన్న చిన్న పాత్రలను చేయడం మొదలుపెట్టింది. హైదరాబాదుకు చెందిన ఈ యాంకర్.. ఈరోజు ఉదయం బెంగుళూరులో మరణించినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ 39 ఏళ్ళ యాంకర్ గత 20 రోజులుగా కోమాలోనే ఉన్నారట. ఆమె అసలు పేరు అభినవ. హైదరాబాద్ నారాయణగుడకు చెందిన మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన మల్లిక.. పెళ్ళి తరువాత నటనకూ యాంకరింగ్ కూ దూరమయ్యారు. 1997-2004 మధ్యకాలంలో పలు టెలివిజన్‌ ఛానళ్లలో ప్రసారమైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ యాంకర్‌గా అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.

మల్లిక భౌతికకాయాన్ని రేపు ఉదయం హైదరాబాద్‌ కు తరలించనున్నారట. అయితే ఈమెకు అసలు ఏమైంది.. ఎందుకు బెంగుళూరులో చికిత్స చేయించుకుంటున్నారు.. కోమాలోకి ఎందుకు వెళ్ళిపోయారు అనే విషయాలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:    
  • Mallika 
  • Anchor Mallika 
  • Telugu NEws 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS