• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెట్టా: ఊయల ఊపుతూ త్రిషతో...

పెట్టా: ఊయల ఊపుతూ త్రిషతో సరసం

By - Tupaki Desk
Update: 2018-12-10 05:29 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 'పెట్టా' అనే సినిమాలో నటిస్తున్న విషయ తెలిసిందే. ఈ సినిమా తమిళనాట పొంగల్ కు రిలీజ్ కానుంది. దీంతో 'పెట్టా' టీమ్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.  ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు లిరికల్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అనిరుధ్ మ్యూజిక్ మాసును ఊపేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా పెట్టా టీమ్ ఈ సినిమానుండి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్లో రజనీ ట్రెడిషనల్ గెటప్ లో.. వైట్ షర్ట్ లో తమిళ స్టైల్లో మీసాలు మెలిదిప్పాడు. వాటికి తోడు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని చెన్నై బ్యూటీ త్రిషతో సరసాలడుతున్నాడు.   తలలో ఓ ఐదారు మూరల మల్లెపూలను.. చేతుల నిండా గాజులను పెట్టుకున్న త్రిష చీరకట్టులో ఊయలపై ఊర్చుంటే సూపర్ స్టార్ ఆ ఊయలను ఊపుతున్నాడు. ఈ పోస్టర్ చూసి రజనీ వయసు అరవై పైనే అంటే ఎవ్వరూ కూడా నమ్మలేరు. అంత యంగ్ గా ఉన్నాడు. ఈ సినిమాలో త్రిష 'సరో' అనే పాత్ర పోషిస్తోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్ధిన్ సిద్దిఖి.. విజయ్ సేతుపతి.. బాబీ సింహా.. సిమ్రాన్ లు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.  దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఇప్పటివరకూ చేసిన సినిమాలనీ డిఫరెంట్ కావడంతో ఈ సినిమాతో సూపర్ స్టార్ ను కొత్తగా ప్రెజెంట్ చేస్తాడనే అంచనాలు ఉన్నాయి. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Tags:    
  • Trisha 
  • Rajinikanth 
  • Petta Movie 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS