• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బికినీ టాపులో త్రిష.....

బికినీ టాపులో త్రిష.. షాకిచ్చిందే

By - Tupaki Desk
Update: 2017-07-02 08:38 GMT
వయసు పెరిగినా గ్లామర్ వన్నె తగ్గని హీరోయిన్లలో త్రిష ముందుంటుంది. తెలుగుతో పాటు తమిళంలో టాప్ హీరోయిన్ గా దశాబ్దకాలం పాటు రాజ్యమేలింది. ఎంత ట్రెడిషనల్ గా కనిపించగలదో అంత గ్లామర్ గానూ కనిపించడం ఈ భామకున్న ప్రత్యేకత. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోజులతో షాకులిచ్చే ఈ చెన్నై సుందరాంగి మరోసారి అందాలతో అందరి కనువిందు చేసింది.

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఫంక్షన్ కు హాజరైన త్రిష ఏకంగా బికినీ టాపులో వచ్చేసింది. క్లీవేజ్ అందాలన్నీ కనిపించేలా ఇన్నర్ వేర్ వేసుకుని పైన ట్రాన్స్ పరెంట్ నెట్టెడ్ డ్రస్ తో ఫంక్షన్ కు వచ్చేసింది. దాంతోపాటు చక్కగా ఫొటోలకు ఫోజులు సైతం ఇచ్చింది. వెండితెరపై ఆరబోసే అందాలన్నీ పబ్లిక్ ఫంక్షన్ లో ఆరబోసేయడంతో పాటు అందరి మతులు పోయాయనే చెప్పాలి. వయసు ముప్ఫై దాటినా తనలో అందచందాలు ఏ మాత్రం తగ్గలేదని చెప్పకుండానే చెప్పింది.

ఎప్పుడూ తన స్టేట్ మెంట్లతోనో.. జంతు ప్రేమ ప్రదర్శిస్తూనో న్యూస్ లో కనిపించే త్రిష ఈసారి ఇంతవరకు గ్లామర్ ప్రదర్శన ఈస్థాయిలో చేయలేదు. ఈ మధ్య కాలంలో త్రిష పెద్దగా లైమ్ లైట్ లో లేదు. తను ఏరేంజ్ అందగత్తో ప్రూవ్ చేసుకుని ఫిలిం మేకర్స్ అర్ధమయ్యేలా చేసి మరోసారి టాప్ హీరోయిన్ గా వెలుగొందాలని త్రిష ఫీలవుతున్నట్టుంది. తనలోని గ్లామర్ కంటెంట్ త్రిష ఫుల్లుగా బయటపెట్టింది. ఇక దర్శక నిర్మాతలదే ఆలస్యం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Trisha 
  • SIIMA 2017 Awards 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS