• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెద్దనోట్ల రద్దు తర్వాతా...

పెద్దనోట్ల రద్దు తర్వాతా ఆ నిర్మాత ఫుల్ ఖుషీనట

By - Tupaki Desk
Update: 2016-11-12 16:36 GMT
టాలీవుడ్ లో చాలామంది నిర్మాతలు ఉన్నా.. ఒకరిద్దరు నిర్మాతలకు గ్లామరే వేరు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి.. మధ్యలో కాస్త స్పీడ్ తగ్గించి.. ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయినా.. అయన పేరుకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. అలాంటి ఆయన ఇప్పుడు చాలా ఖుషీగా ఉన్నాడట. మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు కిందామీదా పడుతున్న పరిస్థితి.

మిగిలిన వారికి భిన్నంగా సదరు నిర్మాత మాత్రం.. ఏమాత్రం కంగారు పడకుండా తాను హ్యాండ్ లోన్ తీసుకొచ్చిన వారందరినీ పిలిచి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత మొత్తాన్ని ఇచ్చేశాడట. అంతేకాదు.. తాను పెండింగ్ పెట్టిన బిల్లులు మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారట. దీంతో.. చేతిలో ఉన్న పెద్ద నోట్లు మొత్తం అయిపోయాయట. దీంతో.. రోజువారీ ఖర్చుల సంగతి చూసుకుంటే సరిపోతుందని తెలుస్తోంది. ఇప్పుడాయన చేస్తున్న రెండు సినిమా షూటింగ్ లు నడుస్తున్నా.. ఆయనమాత్రంఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నారట. పెద్ద నోట్ల రద్దుతో అందరూ హైరానా పడుతుంటే.. తెలివిగా వ్యవహరించిన ఆయన మాత్రం దిల్ ఖుష్ గా ఉన్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Tollywood Producer 
  • High Value Notes ban 

Similar News

1600 కోట్ల బడ్జెట్.. కానీ ఫస్ట్ డే రేసులో ఆదిపురుష్ వెనకే రామాయణం

2026-11-06 13:05 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

Copyright @2026

Powered by Blink CMS