• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రవితేజ తమ్ముడిని మోసం...

రవితేజ తమ్ముడిని మోసం చేసిన డైరెక్టర్?

By - Tupaki Desk
Update: 2017-06-27 12:39 GMT
మరో సినీ ప్రముఖుడి జీవితం అర్ధంతరంగంగా ముగిసిపోయింది. రవితేజ తమ్ముడు భరత్ తేజ తనువు చాలించాడు. వర్ణరంజితంగా కనిపించే సినీ ప్రపంచంలోని ప్రతికూల కోణాల్ని భరత్ మరోసారి బయటపెట్టింది. ఈ తరుణంలో అసలు భరత్ సినిమాల్లోకి ఎలా వచ్చాడు.. అంతకుముందు అతనేం చేసేవాడు.. అన్న మౌలికమైన ప్రశ్నలు తలెత్తడం సహజం. నిజానికి భరత్ ను సినిమాల్లోకి తీసుకొచ్చింది రవితేజ కాదట.

సినిమాల్లోకి రాకముందు ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని తనతో కలిసి అమెరికాలో సెటిలయ్యాడట భరత్. అక్కడే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తూ సంతోషంగా జీవనం సాగించేవారట. ఐతే అమెరికాలో తానా సభల కోసం వచ్చిన ఓ టాలీవుడ్ కామెడీ డైరెక్టర్.. భరత్ ను చూసి సినిమా అవకాశం ఇప్పిస్తానని అన్నాడట. రవితేజ లాగే ఉన్నావ్.. నిన్ను పెట్టి సినిమా తీస్తా అంటూ అతడికి ఆఫర్ ఇచ్చాడట. దీంతో భరత్ హైదరాబాద్ వచ్చేసినట్లు సమాచారం.

కానీ తీరా ఇక్కడికి వచ్చాక ఆ దర్శకుడు ముఖం చాటేశాడట. హీరోగా కాదు కదా.. చిన్న పాత్ర కూడా అతడికి ఇవ్వలేదు. ఐతే వేరే సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు దక్కడంతో ఇక్కడే సెటిలైపోయాడు భరత్. ఐతే ఆ సంపాదన సరిపోక అడ్డదారులు తొక్కడం.. అన్నయ్య మీద ఆధారపడటం.. చెడు అలవాట్లకు బానిస కావడం.. ఇలా భరత్ జీవితం అనూహ్య మలుపులు తిరిగింది. భార్యతో విభేదాలొచ్చి తనకూ దూరమయ్యాడు. చివరికి అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ రోజు ఆ దర్శకుడు భరత్ లో సినిమా ఆశలు రేకెత్తించకుండా ఉంటే అతడి జీవితం సాఫీగా సాగిపోయేదన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Tollywood Director 
  • Actor Bharat 
  • Ravi Teja Brother Bharat 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS