ప్రైవేటు ఫోటోలు పబ్లిక్ లో పెట్టేస్తూ సెగలు రేపే హీరో చెల్లెలు
మేం ఏమైనా చూపిస్తాం.. చూసేందుకు రెఢీగా ఉండండి. ఏమైనా చేస్తాం.. వాటితో ఆనందించండి అన్నట్లుగా వ్యవహరించే సినీ ప్రముఖులు.. పబ్లిక్.. ప్రైవేటు లైఫుల గురించి అప్పుడప్పుడు క్లాసులు పీకుతుంటారు. తమకు నచ్చినప్పుడు ఒకలా.. నచ్చనప్పుడు మరోలా వ్యవహరిస్తూ సిత్రంగా వ్యవహరిస్తుంటారు. సోషల్ మీడియా ఎంట్రీతో ఎవరు ఏమైనా సరే.. ఇట్టే పోస్టు చేసేయటం తో కొందరు ప్రముఖులు చెలరేగి పోతున్నారు. తమ ప్రైవేటు ఫోటోలుతో వేడెక్కిస్తుంటారు.
ఇప్పుడా కోవలోకే వస్తారు బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్. వెండి తెరకు పరిచయం కాకున్నా.. తన హాట్ ఫోటోల్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ.. తన గ్లామర్ ఇమేజ్ ను అంతకంతకూ పెంచేసుకుంటారామె. బిజినెస్ ఉమెన్ గా రాణిస్తున్న ఈ ఇరవైఆరేళ్ల బ్యూటీ.. తన బాయ్ ఫ్రెండ్ ఎబాన్ హ్యామ్స్ తో దిగిన ఘాటు ఫోటోల్ని సోషల్ మీడియా లో షేర్ చేసేందుకు ఏ మాత్రం మొహమాట పడరు.
సాధారణం గా సెలబ్రిటీలు తమ ప్రైవేటు ఫోటోల్ని షేర్ చేయటానికి తటపటాయిస్తుంటారు. అలాంటి వారికి భిన్నంగా కృష్ణ ష్రాఫ్. బికినీలో తన అందాల్ని అందరికి తెలిసేలా చేయటమే కాదు.. తన బాడీ మీద ఎంత పెద్ద టాటూ వేయించుకున్న విషయాన్ని స్విమ్మింగ్ ఫూల్ చెంతనే సేద తీరుతూ కనువిందు చేస్తుంటారు.
అంతేనా.. వెండితెర మీద కనిపించనంత గాఢ చుంబనాల్ని బాయ్ ఫ్రెండ్ తో చేస్తూ.. వాటికి సంబంధించిన ఫోటోల్ని ఆమె షేర్ చేస్తుంటారు. తాజాగా టూ పీస్ బ్లాక్ బికినీలో షాట్ మీదున్న బాయ్ ఫ్రెండ్ తో కొత్త యాంగిల్లో ముద్దును ఎంజాయ్ చేస్తూ.. సోషల్ మీడియా లో షేర్ చేశారు. పబ్లిక్.. ప్రైవేటు అన్న తేడా లేకుండా తన ఫోటోల్ని షేర్ చేస్తున్న అమ్మడి తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హీరోగారి సోదరి తీరు విపరీతంగా ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.