• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రెండీ టాక్‌:...

ట్రెండీ టాక్‌: ముగ్గుర‌మ్మాయిల‌తో చై రొమాన్స్

By - Tupaki Desk
Update: 2021-04-04 17:30 GMT
మ‌నం ఫేం విక్ర‌మ్ కె కుమార్ - నాగ‌చైత‌న్య కాంబినేష‌న్ మూవీ థాంక్యూ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్న సంగ‌తి తెలిసిందే. చైతూకి బాగా క‌లిసొచ్చే రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ జోన‌ర్ నే ఎంపిక చేసుకోగా ఇందులో రొమాన్స్ పీక్స్ లో ఉంటుంద‌ని స‌మాచారం. ఈ సినిమాలో రాశీఖ‌న్నా స‌హా ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ఫేం మాళ‌విక నాయిర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు చైత‌న్య‌తో రొమాన్స్ చేసేందుకు మూడో భామ‌ను బ‌రిలో దించార‌ట‌. ఇటీవ‌ల స‌రైన‌ ఆఫర్లు లేక ఇబ్బందుల్లో ఉన్న‌ అవికా గోర్ ని ఈ అవ‌కాశం అదృష్టం వ‌రించింద‌ని గుస‌గుసలు వినిపిస్తున్నాయి.

చైతూ స‌ర‌స‌న ముగ్గురమ్మ‌యిలు కొత్త వాళ్లే కావ‌డం ఆస‌క్తిక‌రం అనుకుంటే.. చైతూ- నాగార్జున‌కు చెందిన‌ అన్న‌పూర్ణ బ్యాన‌ర్ నిర్మించిన ఉయ్యాల జంపాల చిత్రంతోనే అవికా గోర్ క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కావ‌డం మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం. థాంక్యూ కీల‌క షెడ్యూల్ పూర్త‌యింది. హైదరాబాద్ రాజమండ్రిలో చిత్రీక‌ర‌ణ సాగింది. ఈ చిత్రం 2021 ద్వితీయార్ధంలో విడుదల కానుంది.




Tags:    
  • movie 
  • nagachaithanya 
  • Tollywood 
  • Actor 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS