• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ధనలక్ష్మి..కీ అదే దెబ్బ...

ధనలక్ష్మి..కీ అదే దెబ్బ పడింది

By - Tupaki Desk
Update: 2015-08-05 14:13 GMT
ఈ రోజుల్లో సినిమాలు తీయడం పెద్ద విషయం కాదు. వాటిని సజావుగా విడుదల చేసుకోవడం.. చాలినన్ని థియేటర్లు దక్కేలా చూసుకోవడమే ముఖ్యం. దీనికి ఎవరు బాధ్యులు అన్న సంగతి పక్కనబెడితే.. టాలీవుడ్ లో థియేటర్ల మాయాజాలం పుణ్యమా అని కొన్ని మంచి సినిమాలు కూడా చచ్చిపోతుండటం విచారించాల్సిన విషయం.

బాహుబలి సినిమా విడుదలకు ముందు వారం ఒకేసారి ఐదారు సినిమాలు రిలీజయయ్యాయి తెలుగులో. అందులో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఏకైక సినిమా సూపర్ స్టార్ కిడ్నాప్. కానీ దారుణమైన విషయం ఏంటంటే.. ఆ సినిమా గురించి జనాలకు తెలియలేదు. తెలిసినా సినిమా చూద్దామంటే దగ్గర థియేటర్ల లో కనిపించలేదు. హైదరాబాద్ అంతా కలిపి మూడో నాలుగో థియేటర్లిచ్చారు. కానీ చెత్త సినిమా అని పేరు తెచ్చుకున్న ‘బస్తీ’కి బోలెడన్ని థియేటర్లు దొరికాయి. టాక్ ఏంటో తెలిశాక కూడా అలాంటి సినిమాల్ని బాగానే నడిపించారు. సూపర్ స్టార్ కిడ్నాప్ మాత్రం అన్యాయమైపోయి.. చరిత్రలో కలిసిపోయింది.

ఇప్పుడు ‘ధనలక్ష్మి తలుపు తడితే’ సినిమా పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. వచ్చేవారం శ్రీమంతుడు షెడ్యూలై ఉండటంతో ఈ వారం ఓ మోస్తరు సినిమా కూడా ఏదీ రాలేదు. ఉన్నంతలో ‘ధనలక్ష్మి తలుపు తడితే’ చెప్పుకోదగ్గ సినిమా. సినిమాకు మంచి టాక్ కూడా వచ్చింది. కానీ ఏం లాభం.. ఆ  సినిమాకు థియేటర్లివ్వలేదు. హైదరాబాద్ అంతా కలిపి ఆరేడు థియేటర్లలో అది కూడా తక్కువ షోలిచ్చారు. దీంతో జనాలు సినిమా చూద్దామన్నా దగ్గర్లో లేని పరిస్థితి. ఛాన్స్ ఉన్నదే ఒక్క వారం అంటే.. అందులోనూ తక్కువ థియేటర్ లిస్తే ఏం చేయాలి. పాపం ధనరాజ్.. తన కష్టార్జితాన్నంతా ఈ సినిమాలో పెట్టాడు. కానీ పెద్దగా డబ్బులు తిరిగి రాలేదు.
Tags:    
  • Dhanraj 
  • dhanalakshmi thalupu thadithe Movie 
  • telugu NEws 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS