• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ ను మరిచి ఆపై సారి...

పవన్ ను మరిచి ఆపై సారి చెప్పిన హీరోయిన్‌

By - Tupaki Desk
Update: 2021-05-02 04:33 GMT
పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన వకీల్ సాబ్ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ సూపర్‌ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా వకీల్ సాబ్‌ రూపొందింది. పింక్ కు కమర్షియల్‌ టచ్ ఇచ్చి దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా ను థియేటర్లలో చూడలేని వారు చూసిన వారు కూడా ఇప్పుడు అమెజాన్‌ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. పలువురు సెలబ్రెటీలు కూడా అమెజాన్‌ లో ఈ సినిమా ను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ కూడా చేరింది.

సినిమా ను అమెజాన్ ప్రైమ్‌ లో చూసిన తర్వాత అనుపమ పరమేశ్వరన్‌ స్పందించారు. మొదట ఆమె పవన్ కళ్యాణ్‌ పేరును చేర్చకుండానే ట్వీట్‌ చేసింది. ఆ తర్వాత తన తప్పును గమనించిన వెంటనే ట్వీట్ ను ఎడిట్ చేసింది. పవన్‌ కళ్యాణ్‌ పేరును చేర్చిన తర్వాత మళ్లీ తన తప్పుకు సారి కూడా చెప్పింది. నేను ఇప్పుడే తెలుసుకున్నాను పవన్ కళ్యాణ్‌ గారంటే నాకు గౌరవం మరియు ప్రేమ అంటూ స్పెషల్‌ గా ట్వీట్‌ చేసింది.

ఇక సినిమా గురించి ఆమె ట్విట్టర్‌ లో... అమెజాన్ ప్రైమ్‌ లో గత రాత్రి వకీల్ సాబ్‌ ను చూశాను. పవర్ ఫుల్‌ నటన మరియు మంచి మెసేజ్‌. పవన్‌ కళ్యాణ్ గారు మంచి సందేశంను ఇచ్చారు. ముగ్గురు అమ్మాయిల కోసం నిలబడ్డ ఆయన నటన బాగుంది. అంజలి.. నివేథ.. అనన్యల నటన బాగుంది.  ప్రకాష్‌ రాజ్‌ గారు మీరు లేకుండా ఈ సినిమా అసంపూర్ణం అంటూ ట్వీట్‌ చేసింది.
Tags:    
  • Anupama Parameswaran 
  • Anupama Parameswaran Movies 
  • Vakeel saab 
  • pawan kalyan 
  • anupama about pawan kalyan 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS