• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రేప్ చేసే టైంకి అమ్మాయి...

రేప్ చేసే టైంకి అమ్మాయి బోరున ఏడ్చేసింది.. నాకేం అర్ధం కాలేదు: యాక్టర్ అజయ్

By - Tupaki Desk
Update: 2021-06-10 10:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా పాపులర్ అయిన నటులు అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారుతుంటారు. అలా కెరీర్ ప్రారంభం నుండి విలన్ రోల్స్ చేసుకుంటూ వచ్చినటువంటి యాక్టర్స్ సమయం సందర్బం వచ్చినప్పుడు లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ బయట పెడుతుంటారు. ఆ విషయాలు బయటపెట్టడం కూడా ఇంటర్వ్యూల్లో మాత్రమే జరుగుతుంది. ఇన్నేళ్లు సినిమాలో విలన్ రోల్స్ చేసుకుంటూ వచ్చిన ఓ పాపులర్ యాక్టర్.. తనకు ఎదురైన ఇబ్బందికరమైన సందర్భాలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ యాక్టర్ ఎవరో కాదు అజయ్. తెలుగు ప్రేక్షకులకు అజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 18ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగుతున్నాడు.

కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా తన లైఫ్ గురించి ఫుల్ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో హాజరై చాలా విషయాలు చెప్పాడు. అయితే అన్ని విషయాలు అడుగుతూనే మధ్యలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.. ఇంత సిగ్గుపడే మీరు మీ కెరీర్ లో రేప్ సీన్స్ ఎలా చేశారు? అనే ప్రశ్నకు అజయ్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. అయితే అజయ్ మాట్లాడుతూ.. నా లైఫ్ లో ఒకే ఒక్క రేప్ సీన్ చేసినట్లు గుర్తు. అదికూడా శ్రీహరి గారు హీరోగా చేసిన 'మహాలక్ష్మి' అనే సినిమాలో చేసాను. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో ఓ రేప్ సీన్ ఉంది. ఆ సీన్ కోసం ఓ మోడల్ ను పిలిపించారు. నాకు రేప్ సీన్ అని చెప్పారు. నేను ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. కానీ ఆ మోడల్ కు రేప్ సీన్ అనే విషయం చెప్పలేదు డైరెక్టర్ విజయన్ గారు. టైం అయింది.

ఆ మోడల్ షాట్ లోకి వచ్చింది కానీ ఏం సీన్ అనేది ఆమెకు తెలియదు. డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పారు కానీ నాకు ఏం చేయాలో తెలియలేదు. సార్ ఆ మోడల్ కి సీన్ చెప్పకుండా ఎలా సార్.. అనేలోపు ఆమె బావురుమని ఏడుపు స్టార్ట్ చేసింది. ఆ వెంటనే నాకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. సార్ ఇలాగైతే నేను చేయలేను అన్నాను. కానీ ఆ టైంలో మోడల్ కు సీన్ ఎక్సప్లయిన్ చేసి ఎలాగో చేసేసాం.. అయితే నా కెరీర్ లో ఎక్కువగా రేప్ సీన్స్ రాలేదు. చాలా హ్యాపీ." అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు అజయ్. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అజయ్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ మేటర్ ఉండి క్వాలిటీ సినిమాలు మాత్రమే చేయాలనీ ఉందన్నాడు. త్వరలోనే ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా కనిపించనున్నట్లు హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం అజయ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Full View



Tags:    
  • ajay 
  • actor ajay 
  • actor ajay comments 
  • actor ajay movies 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS