• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నోరు జారి వారి రిలేషన్‌...

నోరు జారి వారి రిలేషన్‌ ను బయట పెట్టిన నటుడు

By - Tupaki Desk
Update: 2021-06-10 04:37 GMT
బాలీవుడ్‌ లో ఈమద్య కాలంలో విక్కీ కౌశల్‌ మరియు కత్రీనా కైఫ్‌ ల ప్రేమ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం వీరి జోడీ మరియు వీరి లవ్‌ టాపిక్ బాలీవుడ్‌ లో హాట్ టాపిక్ అనడంలో సందేహం లేదు. పెద్ద ఎత్తున వీరి గురించి మీడియాలో మరియు నెట్టింట ప్రచారం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు వీరు నోరు తెరిచి స్పందించలేదు. అలా అని తమ ప్రేమ వ్యవహారంను ఖండించనూ లేదు. దాంతో వీరి వ్యవహారం నిజమే అని చాలా మంది అనుకుంటున్నారు. ఈ సమయంలో బాలీవుడ్‌ స్టార్‌ అనీల్ కపూర్‌ తనయుడు హర్ష వర్థన్ కపూర్‌ ఒక టాక్‌ షో లో మాట్లాడుతూ విక్కీ కౌశల్ మరియు కత్రీనా కైఫ్‌ ల మద్య ఉన్న వ్యవహారంపై స్పందిస్తూ ఇన్ని రోజులు ఉన్న అనుమానాలను పటాపంచలు చేశాడు.

నిప్పు లేనిదే పొగ రాదు అని సామెత ఉంది. అన్నట్లుగానే కత్రీనా కైఫ్ మరియు విక్కీ కౌశల్ ల మద్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లుగా హర్ష వర్థన్ క్లారిటీ ఇచ్చాడు. అతడు ఒక టాక్ షో లో మాట్లాడుతూ.. విక్కీ మరియు కత్రీనాలు రిలేషన్ లో ఉన్నారు అనేది నిజమే అన్నాడు. ఈ మాటలు మాట్లాడినందుకు నేను వివాదంలో పడే అవకాశం ఉంది. అయినా కూడా ఉన్నవాస్తవం అన్నట్లుగా అతడు చెప్పుకొచ్చాడు. హర్ష వర్థన్‌ కపూర్‌ వ్యాఖ్యలతో ఒక్కసారిగా నెట్టింట విక్కీ కౌశల్ మరియు కత్రీనాల హ్యాష్ ట్యాగ్‌ లు ట్రెండ్‌ అవుతున్నాయి.

గతంలో కత్రీనా కైఫ్‌ ప్రేమ వ్యవహారాల దృష్ట్యా ఈయనతో ఎంత కాలం పాటు రిలేషన్‌ కొనసాగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో విక్కీ కౌశల్ పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. విక్కీ కౌశల్‌ కు మరే హీరోయిన్ దొరకలేదా అంటున్నారు. సీనియర్‌ హీరోయిన్‌ అయిన కత్రీనా వెంట పడటం ఎందుకు అంటున్నారు. మొత్తానికి వీరిద్దరి ప్రేమ వ్యవహారం బాలీవుడ్‌ వర్గాల్లో మరియు నెట్టింట తెగ ట్రెండ్డింగ్‌ అవుతూ ఉంది. అయితే హర్షవర్థన్‌ వ్యాఖ్యలపై విక్కీ మరియు కత్రీనాలు ఎలా రియాక్ట్‌ అవుతారు అనేది చూడాలి.
Tags:    
  • Vicky Kaushal 
  • young hero 
  • Love Story 
  • Katrina Kaif 
  • vicky kaushal 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS