• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  థమన్ లో కొత్త ఆలోచన...

థమన్ లో కొత్త ఆలోచన కలిగించిన వైరల్‌ వీడియో

By - Tupaki Desk
Update: 2021-04-26 06:32 GMT
సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా థమన్ ఏదో ఒక విషయమై పోస్ట్‌ లు పెడుతూనే ఉంటాడు. తన సినిమాల గురించి మాత్రమే కాకుండా సామాజిక విషయాల గురించి కూడా స్పందిస్తూ నలుగురిలో ఆలోచన కలిగించేలా చేస్తూ ఉంటాడు. థమన్‌ ను ట్విట్టర్ లో ఫాలో అవుతున్న వారు దాదాపుగా 1.7 మిలియన్ ల మంది ఉన్నారు. తన ఫాలోవర్స్‌ తో థమన్‌ ప్రతి రోజు ఎన్నో విషయాలను షేర్‌ చేసుకుంటూ ఉంటాడు. తాజాగా థమన్‌ ఒక వైరల్‌ వీడియోను రీ ట్వీట్ చేసి అందరి హృదయాలను కదిలించాడు. ఆ వీడియోలో ఒక వృద్దురాలు ఆకలితో అలమటిస్తూ ఆహారం లభించగానే కన్నీరు పెట్టుకోవడంను చూడవచ్చు. ఆ వీడియో థమన్‌ ను కదిలించిందట.

ట్విట్టర్ లో థమన్‌ ఆ వీడియోను షేర్‌ చేసి నా గుండె పగిలి పోయిందన్నాడు. ఈ వీడియో చూసిన తర్వాత తనకు ఒక అనాధ ఆశ్రమంను కట్టాలనే కల మొదలు అయ్యిందని పేర్కొన్నాడు. నేను త్వరలోనే ఒక ఓల్డేజ్‌ హోమ్‌ ను మొదలు పెడతానంటూ ప్రకటించాడు. నేను కొంత మంది కన్నీరు అయినా తూడ్చాలనుకుంటున్నాను.  దయచేసి ఎవరు కూడా ఫుడ్‌ ను వృదా చేయవద్దని, అవసరం ఉన్న వారికి ఇవ్వాలంటూ థమన్ పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో వ్యవహరించాలని కోరాడు.

థమన్‌ ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్‌ లో టాప్ మ్యూజిక్ కంపోజర్ గా దూసుకు పోతున్నాడు. స్టార్‌ లకు సూపర్‌ స్టార్ లకు మోస్ట్‌ వాంటెడ్‌ గా థమన్ నిలిచాడు. అలాంటి థమన్‌ సోషల్‌ మీడియాలో ఇలాంటి ఒక మంచి మెసేజ్ ను ఇవ్వడం.. వృద్దుల కోసం ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ ను ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించడం నిజంగా అభినందించాల్సిన విషయం అంటూ థమన్‌ అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

இந்தா காசு வாங்கிக்கப்பா...

# ஒரு முதியோருக்கு உதவுவது ஆயிரம் கடவுள்களின் வரம் pic.twitter.com/xWlJei82Iz

— சிந்தனைவாதி
Tags:    
  • Thaman 
  • Emotional Video 
  • Corona India 
  • Telugu News 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS