• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ కళ్యాణ్ పవర్ అదే -...

పవన్ కళ్యాణ్ పవర్ అదే - తమన్

By - Tupaki Desk
Update: 2017-11-08 04:26 GMT
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ అజ్ఞాతవాసి. టైటిల్ ఇంకా అనౌన్స్ చేయకపోయినా.. ఇప్పటికే ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేయించడంతో.. ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేసే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది.

సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేయనున్న ఈ చిత్రానికి.. ఇప్పుడు మొదటి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. గతంలో చిన్నపాటి టీజర్ ఇవ్వగా.. ఇప్పుడు 'బైటకొచ్చి చూస్తే టైమ్ ఏమో త్రీఓ క్లాక్' అంటూ సాగే పాటను పూర్తిగా విడుదల చేశారు. కోలీవడ్ యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్.. టాలీవుడ్ లో తొలిసారిగా సంగీతం అందిస్తున్న చిత్రం ఇది. బైటకొచ్చి చూస్తే పాటను రిలీజ్ చేసిన 8 గంటల వ్యవధిలోనే మిలియన్ కు పైగా వ్యూస్ రావడం.. అనిరుధ్ ను కూడా షాక్ చేసేసింది. తన పాటకు జనాలు పట్టం కట్టడం.. టాలీవుడ్ లోకి ఇంతటి ఘన స్వాగతం పలకడంపై.. అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు.

దీనికి ఎస్ ఎస్ థమన్ కూడా రిప్లై ఇవ్వడం విశేషం. ఇది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ కు ఓ ట్రయల్ మాత్రమేనని.. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనన్నాడు థమన్. మన ఇద్దరం ఇంకా సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉందంటూ.. ఏదో విషయాన్ని చెబుతూనే దాచిపెట్టాడు థమన్.
Tags:    
  • Thaman 
  • Anirudh 
  • Pawan kalyan 
  • PSPK25 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS