• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ ఇద్దరినీ లెస్బియన్...

ఆ ఇద్దరినీ లెస్బియన్ అనేశారు

By - Tupaki Desk
Update: 2017-07-12 07:36 GMT
తెలుగుమ్మాయ్ తేజస్వి మదివాడ.. సోషల్ మీడియాలో రకరకాలుగా గింగిరాలు తిరుగుతుంది. సినిమాలు ఏమి ఎక్కువగా చేయకపోయినా.. చేసిన కొన్ని సినిమాలలో కూడా లీడ్ రోల్ కాకపోయినా తన హాట్ ఫిగర్ తో యూత్ ను మాత్రం తన వైపు తిప్పుకుంది. ఆ మధ్య ఒక ఫోటో షూట్ చేసి బాగా పాపులర్ అయింది. ఇలా ఆమె  ఫోటోలు పెడితే పర్వాలేదు కానీ ..ఈ అమ్మాయి వేరే వాళ్ళతో ఉన్నట్లు పెడితే మన వాళ్ళు ఊరికే ఎందుకు ఉంటారు.. అసలే తింగరోళ్లుగా!!

తేజస్వి కొన్ని రోజుల కిందట తన స్వీమింగ్ చేస్తూ స్వీమింగ్ పూల్ దగ్గర ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్ నటి  అనిషా అంబ్రోస్ తో కలిసి స్విమ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు టాగ్ లైన్ కూడా కొంచెం  ఫన్నీ గానే పెట్టింది “ఈమె అందరిలాగా కాదు నేను ఎంజాయ్ చేస్తున్న దానికన్నా ఎక్కువ ఎంజాయ్  చేస్తుంది ఇక్కడ” అని అనిషా అంబ్రోస్ గురించి చెబుతూ ఆమెను కూడా టాగ్ చేసి పోస్ట్ చేసింది. ఆ ఫోటోల  దానికి ఆదారంగా చేసి తేజస్వి పై ఎలాంటి కామెంట్లు వినపడుతున్నాయో చూడండి. వాళ్ళిద్దరి స్నేహాన్ని మరో కోణంలో జతచేశారు కొంతమంది. వాళ్ళ మధ్య ఉండేది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే కాదని వాళ్ళు  'లెస్బియన్స్'  అని కూడా  పుకారులు లేవదీశారు. ఇదే విషయం ఈరోజు ఒక ఆంగ్ల పత్రిక ప్రకటించడంతో ఈ న్యూస్ మరింత వైరల్ అయిపోయింది.

తేజస్వి ఇటువంటి ఫోటో పోస్ట్ చేసినప్పుడే అనుకొని ఉంటుంది దీనికి చాలా  విమర్శలు రావచ్చని. కానీ ఇలా ఆమెను లెస్బియన్ చేసిపారేస్తారు అని ఊహించి ఉండదు. మొత్తానికి ఈ సిల్లీ విషయానికి తేజస్వి ఏమి జవాబు చెప్పకుండా ఏది ఎక్కడ ఎలా ఎప్పుడు మాట్లాడితే కరక్టో బాగానే తెలుసుకున్నట్లుంది. ఇప్పుడు అలా వస్తున్న కామెంట్లకు చిరాకు పడకుండా తన పని తాను చేసుకుంటూపోతోంది.​
Tags:    
  • Tejaswi Madivada 
  • Anisha Ambrose 
  • Telugu NEWs 

Similar News

ఈమె గ్రనేడ్ బాంబ్ లాంటిది.. డెబ్యూ బ్యూటీపై బాస్ అర‌వింద్ కామెంట్!

2026-11-15 20:53 GMT

స్వీడిష్ - గ్రీక్ సుంద‌రి తంబీల్ని వ‌దిలేట్టు లేదు!

2026-11-15 20:53 GMT

'రామాయ‌ణం' ఓటీటీ హక్కులు ఇంకా అమ్ముడుకాని కారణం?

2026-11-15 20:52 GMT

కృష్ణ‌వంశీతో విడాకులు తీసుకున్నారా? ర‌మ్య‌కృష్ణ స్పంద‌న ఇదీ!

2026-11-15 20:28 GMT

ఎన్టీఆర్ ను ఆ క్యారెక్టర్ లో చూపించబోతున్న అనిల్ రావిపూడి...

2026-11-15 20:26 GMT

పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ ల మీద క్లారిటీ వచ్చేది అప్పుడేనా...

2026-11-15 20:24 GMT

చిరంజీవి 'కాకా' మూవీలో ఆ పాత్రలో కనిపించబోతున్నారా?

2026-11-15 20:24 GMT

అవకాశం పోతుందనే భయంతో మౌనంగా ఉండిపోయా.. స్వరా భాస్కర్!

2026-11-15 20:07 GMT

టాయ్‌లెట్ వ‌స్తే బిస్ల‌రీ బాటిల్లోనే.. నాటి క‌ష్టాల‌పై సీనియ‌ర్ న‌టి!

2026-11-15 20:03 GMT

'వార‌ణాసి' కి అన్నీ ర‌కాలుగా క‌లిసొచ్చేనా!

2026-11-15 20:03 GMT

విశ్వంభ‌ర త్వ‌ర‌లో అప్ డేట్ ఇస్తారా?

2026-11-15 19:27 GMT

అహంకారమనే ముద్రకు ధనుష్ వినూత్న కౌంటర్!

2026-11-15 09:46 GMT

Copyright @2026

Powered by Blink CMS