• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: ఆమెను...

ఫోటో స్టోరి: ఆమెను త‌ల‌స్తే ఉప్పెనే

By - Tupaki Desk
Update: 2020-02-29 05:15 GMT
ఆమె న‌వ్వు.. ఆమె వ‌ల‌పు.. ఆమె త‌ల‌పు.. ఆమె చూపు.. ప్ర‌తిదీ వెంటాడేవే. అమె దివ్య‌మైన రూపాన్ని త‌లచుకుంటే గుండె ఉప్పెనై ఉర‌క‌లెత్తడం ఖాయం. ఇదిగో ఈ కుర్రాడి ప‌రిస్థితి చూస్తుంటే అలానే ఉంది. గుండె గోదారి `ఉప్పెన` హోరుతో ప్ర‌భంజ‌నంలా కొట్టుకుపోతోంది. ఆమెను మిస్స‌యిన భావ‌న‌ను త‌లిస్తేనే ఉరుమురుముతోంది.

మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న `ఉప్పెన` క‌థాక‌మామీషు ఏంటో ఆ పోస్ట‌ర్ల‌లోనే అర్థ‌మ‌వుతోంది. లెక్కల మాష్టార్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకుడిగా పరిచయం అవుతున్నా జాల‌ర్ల క‌థ‌తో భారీ ప్ర‌యోగ‌మే చేస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ స‌హా తొలి సింగిల్ మెగాభిమానుల్లోకి దూసుకెళ్లాయి.

ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన క్రితి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌కు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గురువు మాండోలిన్ శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా కొత్త పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు. మార్చి 2 న మొదటి సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా పోస్ట‌ర్ లో వైష్ణవ్ తేజ్ విర‌హ‌ వేద‌న‌తో ఆవేద‌న‌గా అరుస్తున్న తీరు చూస్తుంటేనే డీప్ ల‌వ్ మ్యాట‌ర్ ఇదని అర్థ‌మ‌వుతోంది. ఆ అంద‌మైన క‌ళ్ల‌తోనే కృతి శెట్టి బోలెడంత మ్యాజిక్ చేస్తోంది. ఉప్పెన‌ ఒక మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. రాజీకి రాకుండా తెర‌కెక్కిస్తున్నారు. ఎట్ట‌కేల‌కు అన్ని ప‌నులు పూర్తి చేసి ఏప్రిల్ 2 న రిలీజ్ కి రెడీ చేస్తున్నారు.
Tags:    
  • Tej Shouts In Dejection 
  • Uppena first wave 
  • Uppena First Look 
  • Tollywood 
  • Tollywood Latest Movie Udpates 
  • Tollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS