• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: కొత్త బికినీ...

ఫోటో స్టోరీ: కొత్త బికినీ అద‌ర‌హో

By - Tupaki Desk
Update: 2018-10-12 16:38 GMT
`స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్` సినిమాతో ఆలియాభ‌ట్‌ ని బాలీవుడ్‌ కి ప‌రిచ‌యం చేశాడు క‌ర‌ణ్ జోహార్. ఆ ఒక్క సినిమాతో భ‌ట్స్ డాట‌ర్‌ కి యువ‌త‌రంలో అద్భుత‌మైన క్రేజు ద‌క్కింది. కాలేజ్ విద్యార్థిగా ఆలియా న‌ట‌న‌కు ఫిదా అయిపోయారంతా. అందుకే అత‌డు ఓ డెబ్యూని ప‌రిచ‌యం చేస్తున్నారంటే అంద‌రిలో ఒక‌టే ఆస‌క్తి నెల‌కొంటుంది. ఇటీవ‌లే అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి కుమార్తె జాన్వీని బాలీవుడ్‌ కి ప‌రిచ‌యం చేసిన క‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఓ అర‌డ‌జ‌ను న‌వ‌త‌రం నాయిక‌ల్ని పెద్ద తెర‌కు ప‌రిచ‌యం చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు.

బ్లాక్‌ బ‌స్ట‌ర్ మూవీ `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్‌`కి సీక్వెల్ తీస్తున్న అత‌డు ఈ సినిమాతో ఇద్ద‌రు కొత్త‌మ్మాయిల్ని తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నాడు. న‌టుడు చుంకీ పాండే వార‌సురాలు అన‌న్య పాండే - అలానే తారా సుతారియా అనే అంద‌గ‌త్తెను ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే అన‌న్య ఫేజ్ -3 వ‌ర‌ల్డ్‌ లో పాపుల‌రైంది. ఇప్పుడు తారా సుతారియా అదే రేంజులో పాపుల‌ర‌వుతోంది.

తాజాగా ఈ భామ త‌న అధికారిక ఇన్‌ స్టాగ్ర‌మ్‌ లో పోస్ట్ చేసిన బికినీ ఫోటోలు యూత్‌లోకి దూసుకుపోతున్నాయ్‌. పెర్ఫెక్ట్ బికినీ బాడీకి ఎగ్జాంపుల్ తారానే అనే చెప్పొచ్చు. ``బ్యాలెట్ బేబి పార్ట్ డీల‌క్స్!`` అంటూ అదిరిపోయే క్యాప్ష‌న్‌ ని ఈ ఫోటోకి ట్యాగ్ చేసింది. మొత్తానికి క‌ర‌ణ్ అండ‌దండ‌ల‌తో ఈ బ్యాలెట్ బేబి బాలీవుడ్‌ లో దూసుకుపోవ‌డం ఖాయ‌మేన‌ని అర్థ‌మ‌వుతోంది. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్‌` (టైగ‌ర్ ష్రాఫ్ హీరో) చిత్రం 2019 మేలో రిలీజ్ కానుంది.
Tags:    
  • Tara Sutaria 
  • Telugu news 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS