• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: పూల్ లో మొహం...

ఫోటో స్టొరీ: పూల్ లో మొహం ఎర్రగా కందిపోయిందే!

By - Tupaki Desk
Update: 2019-04-24 06:21 GMT
మిల్కీ బ్యూటీ తమన్నాకు గత ఏడాది పరాజయాలు పలకరించాయి కానీ ఈ ఏడాది మాత్రం సూపర్ గా స్టార్ట్ అయింది.  సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన F2' బ్లాక్ బస్టర్ గా నిలవడంతో తమన్నా ఒక్కసారిగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది.  అయినా ఫ్లాపులు వచ్చినప్పుడు తమన్నా కెరీర్ క్లోజ్ అని గుసగుసలు వినిపించడం.. అలా విమర్శల జోరు పెరిగిన సమయంలో ఒక బ్లాక్ బస్టర్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావడం తమన్నాకు చాలా చాలా కామన్. ఇదిలా ఉంటే ఈ భామ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక బ్యూటిఫుల్ ఫోటో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలో తమన్నా ఈత కొలనులో జలకాలాడుతూ సేదదీరుతోంది. నీటిపై తేలుతూ ఉన్న ఒక అందమైన పువ్వు తమన్నాకు దొరకడంతో దాన్ని అటూ ఇటూ కదలనివ్వకుండా తన అరచేతిని దానికి ఒక కుర్చీలా పెట్టింది.  అసలే మిల్కీ బ్యూటీ.. అలా తనను కదలనివ్వకపోవడంతో పాపం ఆ పువ్వు ఏం చేయగలుగుతుంది? జస్ట్ అలా తమ్మూని ఆరాధనగా చూస్తూ కదలకుండా  కుదురుగా ఉండిపోయింది. ఇక తమన్నా కూడా ఆ పువ్వును తదేకంగా చూస్తూ ప్రకృతి ప్రేమికురాలిగా మారిపోయింది.  ఇదిలా ఉంటే నీటిలో ఈత కొట్టి కొట్టి తమన్నా మొహం ఎర్రగా కందిపోయినట్టు కనిపించడం ఈ ఫోటోలో మరో ప్రత్యేకత.  ముట్టుకుంటే కందిపోయేలా అసలు ఆ కలర్ ఏంటి బాబోయ్? ఇలాంటి బ్యూటీలను చూస్తేనే కవులు "ఏమెట్టి చేశాడే ముద్దుగుమ్మ నినను ఆ బ్రహ్మా...  టీ టీ టీ" అంటూ రెచ్చిపోయి కవిత్వం రాసేది.

అయినా సమ్మర్ వస్తే చాలు ఈ బ్యూటీలందరూ నాటీ డ్రెస్సులు వేసుకొని ఈత కొలనులో దిగడం.. జలకాలడడం.. ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం.  సూపర్ డ్యూటీ కదా. ఈ ఫోటోకు తమన్నా  వేదాంత ధోరణిలో క్యాప్షన్ ఇచ్చింది.."జీవితంలో అతి మథురమైనవి చిన్న చిన్న విషయాలే.. అవే నిజమైనవి కదా - లారా ఇంగాల్స్ వైల్డర్". ఇంతకీ ఆ లారా ఎవరని అనుకుంటున్నారా?  ఆమె ఒక అమెరికన్ రచయిత్రి.  ఒక శతాబ్దం క్రితం ఆమె ఎన్నో పుస్తకాలు రాసింది.



Tags:    
  • Tamannah Bhatia 
  • Actress Tamannah 
  • Tamannah Bikini 
  • F2 Movie Actress 
  • TOllywood Updates 

Similar News

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS