• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: తమన్నాకు...

ఫోటో స్టోరీ: తమన్నాకు సైరా విషెష్‌

By - Tupaki Desk
Update: 2018-12-21 10:04 GMT
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ లో పలువురు స్టార్స్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌ గా నయనతార నటిస్తోంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన లుక్‌ ను చిత్ర యూనిట్‌ సభ్యులు ఆమె బర్త్‌ డే సందర్బంగా విడుదల చేశారు. ఇక ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా తమన్నా బర్త్‌ డే సందర్బంగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సైరాలోని  తమన్నా ుక్‌ ను చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా రివీల్‌ చేశారు.

ఇప్పటి వరకు పలువురు స్టార్స్‌ లీక్‌ అయినా తమన్నా లుక్‌ మాత్రం లీక్‌ కాలేదు. దాంతో తమన్నా లుక్‌ పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో తమన్నా పాత్ర గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. జోగిని పాత్రలో తమన్నా కనిపించబోతుందని కొందరు అంటూ ఉంటే, నరసింహారెడ్డి శిష్యురాలిగా కనిపించబోతుందని మరి కొందరు అంటున్నారు. ఫస్ట్‌ లుక్‌ లో ఆమె పాత్ర ఏంటీ అనేది, ఆమె పాత్ర పేరు ఏంటీ అనే విషయంపై చిత్ర యూనిట్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

సైరాలో తమన్నా ఉండేది కొద్ది సమయం అయినా, కనిపించేది కొద్ది సేపే అయినా కూడా ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుందని చెబుతున్నారు. ఆమె లుక్‌ కూడా చాలా బాగుండటంతో తప్పకుండా ఆమెకు ఈ చిత్రం బూస్ట్‌ ను ఇస్తుందని అంటున్నారు. తమన్నా ఇటీవల చేసిన నెక్ట్స్‌ నువ్వే చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో పెద్దగా అవకాశాలు లేవు, సైరాలో ఈమె పాత్రకు గుర్తింపు దక్కితే మళ్లీ తమన్నా బిజీ అవ్వనుందేమో చూడాలి.

Tags:    
  • Tamanna 
  • Chiranjeevi 
  • Sye Raa Movie 
  • Telugu News 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS