• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రెడ్ సారీలో మిల్కీబ్యూటీ...

రెడ్ సారీలో మిల్కీబ్యూటీ రంజురంజుగా!

By - Tupaki Desk
Update: 2022-10-03 09:30 GMT
గ్లామ‌ర్..ట్యాలెంట్..  హాట్ నెస్ ఇవన్నీ ఒకే ఒరలో ఇమిడితే అదే మిల్కీబ్యూటీ తమన్నా. ఫ్యాషన్స్ పరంగా తమన్నా ఎంపికలు అన్నివేళలా యువతరంలో హాట్ టాపిక్ అవుతాయి. ఎలాంటి ఎంపికల‌కైనా అమ్మ‌డు వ‌న్నే తేగ‌ల స‌త్తా ఉన్న అందం ఆమె సొంతం. చ‌ర‌మాంకానికి చేరువ‌లో ఉన్నా? ఇంకా అటెన్ష‌న్ డ్రా చేస్తుందంటే?  కార‌ణం బ్యూటీలో ఆ అద‌నపు క్వాలిటీ అన్న‌ది గు ర్తించాల్సిన అంశం.

ఇప్ప‌టికీ హీరోయిన్ గా ఛాన్సులు అందుకుంటూ...స‌హాయ పాత్ర‌ల్లో సైతం మెప్పించే ప్రత‌య్నం వంటివి త‌మ‌న్నా క్రెడ్ బిలిటీని మ‌రింత మెరుగుప‌రుస్తున్నాయి.  తాజాగా మిల్కీబ్యూటీ ఎరుపు చీర అందంలో త‌ళుకులీనింది. రెడ్ క‌ల‌ర్ సారీపై మ్యాచింగ్ జాకెట్ ధ‌రించి కుర్రాళ్ల‌ని ఒక్క‌సారిగా ఎరుపెక్కించింది. చీరందంలో అమ్మ‌డు మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది.

రెడ్ హాట్ పాల‌నురుగు సౌంద‌ర్యం మ‌రింత ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. సారీ పై డిజైన్ అంతే ఫోక‌స్ అవుతుంది. ర‌క‌ర‌క‌లా భంగిమ‌ల్లో అమ్మ‌డి ఫోజులు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మిల్కీ మా గుండెలు కోయ‌క‌లా? అంటూ నెటిజ‌నులు కామెంట్లు పెడుతున్నారు.

ఎర్ర చీర‌కే అందం తీసుకొచ్చిన అందాన్ని ఇంకెలా పొగ‌డ‌లో ?  కాస్తా చెప్ప‌మ్మా? అంటూ మ‌తి పోగొట్టుకుంటున్నారు. మిల్కీ చీరందంలో క‌నిపించ‌డం కొత్తేం కాదు. గ‌తంలో చాలాసార్లు డిజైనర్ సారీల్లో మెరిసింది. అయినా  న‌లుపు..ఎరుపు చీర అందం ఎవ‌రినైనా స్పెష‌ల్ గా ఫోక‌స్ చేస్తుంది. త‌మ‌న్నా అదే తీరున హైలైట్ అవుతోందిప్పుడు.

త‌మన్నా భాటియా కెరీర్ ని పరిశీలిస్తే.. బాహుబలి- సైరా నరసింహ రెడ్డి వంటి పాన్ ఇండియా చిత్రాలలో నటించి కంబ్యాక్ అయ్యింది. అమ్మ‌డు న‌టించిన ఇతర తెలుగు సినిమాలు విడుదలకు రానున్నాయి. రొమాంటిక్ డ్రామా 'గుర్తుండ సీతాకాలం' విడుదల కావాల్సి ఉంది.  

బాలీవుడ్ లో మధుర్ భండార్కర్ తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భోలా శంకర్- చోర్ నికల్ కే భాగా - యెన్ ఎండ్రు కాదల్ ఎన్ బెన్ వంటి సినిమాల్లో నటిస్తోంది. అలాగే  నవాజుద్దీన్ సిద్ధిఖీతో బోలే చుడియాన్ లో నూ న‌టిస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • TollywoodActress 
  • TamannaBhatia 
  • TamannainRedDesignerSaree 
  • BahubaliFilm 
  • SairaNarsimhaReddyFilm 
  • BollywoodFilms 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS