• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమన్నాడ్రీమ్‌ రోల్‌.....

తమన్నాడ్రీమ్‌ రోల్‌.. మీకు అర్థమవుతుందా?

By - Tupaki Desk
Update: 2020-01-27 04:51 GMT
హ్యాపీడేస్‌ చిత్రం తర్వాత వెనక్కు తిరిగి చూసుకోకుండా కెరీర్‌ లో దాదాపు పది సంవత్సరాలు స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ మిల్కీబ్యూటీ తమన్నా. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. గతంలో ఈ అమ్మడికి డేట్లు ఖాళీ ఉండేవి కాదు. కాని ఇప్పుడు ఛాన్స్‌ ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. కెరీర్‌ చివరి దశలో ఈమె ఉన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యంగ్‌ స్టార్‌ హీరోలు.. కొత్త హీరోలకు ఈమె ఔట్‌ డేటెడ్‌ అయ్యింది. అందుకే ఈమె కొత్త రూట్‌ ను ఎంపిక చేసుకుంటుంది.

లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఆ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను ఎన్నో పాత్రలు చేశాను. నా కెరీర్‌ పట్ల సంతృప్తిగా ఉన్నాను. కాని నా డ్రీమ్‌ రోల్‌ మాత్రం అలాగే ఉండి పోయింది అంది. నాకు మ్యూజికల్‌ సినిమాలో డాన్స్‌ ప్రథానమైన పాత్రను చేయాలనే కోరికగా ఉంది. అలాంటి పాత్ర చేయడం నా డ్రీమ్‌ అంటూ చెప్పుకొచ్చింది. అలాంటి పాత్రలు.. కాన్సెప్ట్‌ లు ఏమైనా ఉంటే నన్ను సంప్రదించండి అంటూ ఇండైరెక్ట్‌ గా మిల్కీ బ్యూటీ దర్శకులను కోరుతుంది.

టాలీవుడ్‌ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌ లో మంచి డాన్సర్స్‌ జాబితా తీస్తే అందులో ఖచ్చితంగా తమన్నా పేరు ఉంటుంది. పలువురు హీరోలతో సమానంగా డాన్స్‌ లు వేసి వారిని మెప్పించిన తమన్నా ఇప్పుడు డాన్స్‌ ప్రాధాన్యత ఉన్న సినిమా చేయాలని ఆశ పడుతుంది. మరి దర్శకులారా మీకు అర్థం అవుతుందా.. ఆమె కోసం డాన్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో కథను సిద్దం చేస్తే వెంటనే ఒప్పుకుంటుంది. మరెందుకు ఆలస్యం మిల్కీ బ్యూటీ కోసం కథను సిద్దం చేయండి మరి.
Tags:    
  • Tamanna 
  • Sye Ra Narasimha Reddy 
  • Sarileru Neekevaru 
  • Tamanna Upcoming Movie Details 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS