• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మాస్ రాజా సరసన మరోసారి...

మాస్ రాజా సరసన మరోసారి మిల్క్ బ్యూటీ..!

By - Tupaki Desk
Update: 2020-03-19 23:30 GMT
తమన్నా.. ముంబై నుండి వచ్చిన ఈ మిల్కీ బ్యూటీ. తెలుగు ఇండస్ట్రీలో పాగా వేసి పదేళ్ల 14ఏళ్ల పైనే అయింది. తన డాన్స్ తో, నటనతో అద్భుతమైన సినిమా అవకాశాలను అందిపుచ్చుకొని టాప్ హీరోయిన్లలో ఒకటిగా వెలుగుతుంది. ఎల్లప్పుడూ తన అందచందాలతో సినీ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం సీటిమార్, మహాలక్ష్మి సినిమాలతో బిజీగా ఉంది.

అయితే మాస్ మహారాజ్ రవితేజతో గతంలో 'బెంగాల్ టైగర్' సినిమాలో నటించగా సంపత్ నంది ఆ సినిమాకు దర్శకత్వం వహించాడు. మళ్లీ అదే డైరెక్టర్ సినిమా 'సీటిమార్' లో ఇప్పుడు నటిస్తుంది. తాజాగా తమన్నా మళ్లీ రవితేజ పక్కన కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. మాస్ రాజా-తమన్నా కాంబినేషన్లో వచ్చిన బెంగాల్ టైగర్ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ అందులో తమన్నా-రవితేజల రొమాన్స్ మాత్రం అదిరిపోయింది. ఇంకా తమన్నా సొగసుల గురించి ఎంత మాట్లాడినా తక్కువే అంటున్నారు అమ్మడి అభిమానులు.

ఇక ప్రస్తుతం రవితేజ 'క్రాక్' సినిమా షూటింగులో ఉండగానే తన తదుపరి సినిమా గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. మాస్ రాజా నెక్స్ట్ సినిమాను త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంచుకున్నట్లు టాలీవుడ్ లో హాట్ టాపిక్. మరి అదే నిజమైతే ఈసారి స్క్రీన్ మీద రవితేజ-తమన్నాల భీభత్సం మాములుగా ఉండదని భావిస్తున్నారు. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించనున్నారట.
Tags:    
  • Tamanna and Ravi Teja to Share the Screen Again 
  • Tamannah 
  • Tamanna Item Songs 
  • Tamanna Latest Pics 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

2026-11-21 04:50 GMT

అధికారికంగా చెప్పకపోయినా అన్నీ చెప్పేసింది!

2026-11-21 04:50 GMT

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

సినిమా హిట్ట‌యినా ఫ్లాపైనా స‌క్సెస్ మీట్లు.. మ‌ళ్లీ అగ్గి రాజేసాడు!

2026-11-21 04:22 GMT

టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల‌కు ఛాన్సుల్లేవా? జెన్‌-Z తెలుసుకోవాల్సిన‌ది!

2026-11-21 04:22 GMT

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

Copyright @2026

Powered by Blink CMS