• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చెంపదెబ్బ కౌంటర్‌ కు...

చెంపదెబ్బ కౌంటర్‌ కు హీరోయిన్‌ రివర్స్‌ కౌంటర్‌

By - Tupaki Desk
Update: 2020-03-09 09:00 GMT
తాప్సి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘తప్పడ్‌’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న భర్త నలుగురిలో చెంపదెబ్బ కొట్టడంతో హర్ట్‌ అయిన భార్య ఏకంగా విడాకుల వరకు వెళ్లే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెల్సిందే. ఈ చిత్రం కథపై కొందరు విమర్శలు చేస్తున్నారు. దర్శకుడు అహ్మద్‌ ఖాన్‌ తన భాగీ 3 చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా మాట్లాడుతూ తప్పడ్‌ కథాంశంపై స్పందించాడు.

భర్త ఒక దెబ్బ కొడితే భార్య విడాకులకు వెళ్లడం ఏంటీ అంటూ ప్రశ్నించాడు. నా భార్యను నేను ఒకటి కొడితే నన్ను ఆమె తిరిగి కొడుతుంది. దాంతో ప్రాబ్లం సాల్వ్‌ అవుతుందన్నాడు. చిన్న చిన్న గొడవలను విడాకుల వరకు తీసుకు వెళ్లే కాన్సెప్ట్‌ ఏంటో అంటూ కాస్త ఎటకారంగా మాట్లాడాడు. దర్శకుడి విమర్శలపై తాప్సి సున్నితంగా స్పందించింది. తప్పడ్‌ కాన్సెప్ట్‌ ను ఉద్దేశించి అహ్మద్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ తాప్సి సోషల్‌ మీడియా ద్వారా సమాధానం చెప్పింది.

ఒక్కో దర్శకుడికి ఒక్కో ఆలోచన ఉంటుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడం మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఇతరు అభిప్రాయాలకు విలువను ఇచ్చుకున్న సమయంలోనే అందరికి బాగుంటుంది. మాకు ఎది కరెక్ట్‌ అనిపిస్తే అదే తీశాం. ఆ అభిప్రాయంను గౌరవించకుండా విమర్శు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ తాప్సి సున్నితంగా దర్శకుడు అహ్మద్‌ ఖాన్‌పై కామెంట్స్‌ చేసింది. తాప్సి కౌంటర్‌ కు దర్శకుడు అహ్మద్‌ ఖాన్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి.
Tags:    
  • Taapsee Pannu Counter to Ahmed Khan 
  • Thappad 
  • Tapsee Pannu 
  • Tapsee Latest Pics 
  • Bollywood 
  • Bollywood News 
  • Ahmed Khan 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

25 ఏళ్లయినా ఇంకా జీవితాన్ని అర్ధం చేసుకుంటూనే ఉన్నా!

2026-11-15 07:32 GMT

త్రివిక్రమ్ గారు మీరు అలాంటి సినిమాలే తీయండి సార్...

2026-11-15 07:32 GMT

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

జోరు పెంచిన శృతిహాసన్!

2026-11-15 01:30 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?

2026-11-14 23:30 GMT

శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?

2026-11-14 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS