• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సైలెంట్ అయిన సూర్య...

సైలెంట్ అయిన సూర్య బూతులు..!

By - Tupaki Desk
Update: 2019-05-28 13:31 GMT
తమిళ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం 'NGK' మే 31 న రిలీజ్ కు సిద్ధం అవుతోంది.  సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధిస్తుందని 'NGK' టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది.  తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.  సెన్సార్ వారు ఈ చిత్రానికి 'U' సర్టిఫికేట్ ను జారీ చేశారు.

ఈ సినిమాకు కొన్ని కట్స్ సూచించిన సెన్సార్ వారు.. కొన్ని అభ్యంతరకరమైన పదాలను మ్యూట్ చేయాలని చెప్పారట. ఆ సూచనలకు నిర్మాతలు అంగీకరించడంతో ఈ సినిమాకు 'U' సర్టిఫికేట్ వచ్చిందని సమాచారం. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు సినిమాపై పాజిటివ్ బజ్ వచ్చేలా చేశాయి. తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జోరుగా సాగింది. మరి ఈ సినిమాతో సూర్య మళ్ళీ తెలుగులో తన సత్తా చాటుతాడా అనేది వేచి చూడాలి.

సాయి పల్లవి.. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ను కేకే రాధా మోహన్ రిలీజ్ చేస్తున్నారు.



    

Tags:    
  • NGK 
  • Hero Surya 
  • Latest News 
  • telugu News 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS